Anasuya : ఫైర్ క్రాకర్.. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అనసూయ పండుగ సంబరాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya : ఫైర్ క్రాకర్.. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అనసూయ పండుగ సంబరాలు..!

Anasuya : బుల్లితెర యాంకర్ అనసూయ దీపావళికి ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంది. అమ్మడు తమ సెలబ్రేషన్స్ ని ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరి దీపావళి పండుగని జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ పండుగ టైం లో బ్లాక్ డ్రెస్ లో అనసూయ అదరగొట్టేసింది. చేతులో ఉన్న క్రాకర్ కన్నా సరె అమ్మడే హాట్ ఆటం బాంబ్ లా కనిపిస్తుంది. పండుగ కళ అంతా తన […]

 Authored By ramesh | The Telugu News | Updated on :25 October 2022,4:40 pm

Anasuya : బుల్లితెర యాంకర్ అనసూయ దీపావళికి ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంది. అమ్మడు తమ సెలబ్రేషన్స్ ని ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరి దీపావళి పండుగని జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ పండుగ టైం లో బ్లాక్ డ్రెస్ లో అనసూయ అదరగొట్టేసింది. చేతులో ఉన్న క్రాకర్ కన్నా సరె అమ్మడే హాట్ ఆటం బాంబ్ లా కనిపిస్తుంది. పండుగ కళ అంతా తన ఇంట్లోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. బుల్లితెర యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ ఇప్పుడు వరుస సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది.

అనసూయ దీపావళి ధమాకా అదిరిపోయింది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒకచోట చేరి పండుగ శోభ మరింత పెంచినట్టు తెలుస్తుంది. తను సినిమాలతో.. షోలతో ఎంత బిజీగా ఉన్నా సరే తన ఫ్యామిలీకి మాత్రం ఇచ్చే ప్రాధాన్యత ఇస్తుంది అనసూయ. ప్రస్తుతం అనసూయ ఇంట్లో దీపావళి పండుగ సంబరాలు సోషల్ మెఏడియాలో వైరల్ గా మారింది. ఆమె ఏం చేసినా సరే దానికో లెక్క ఉంటుంది అన్నట్టుగా అనసూయ తన ఫెస్టివల్ మూడ్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప 2 లో తన పాత్ర కొనసాగిస్తుంది.

Anasuya with friends and family pics on instagram

Anasuya with friends and family pics on instagram

మరోపక్క కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో కూడా నటిస్తుంది అమ్మడు. ఈ సినిమాలతో పాటుగా క్రిష్ డైరక్షన్ లో రాబోతున్న ఓ క్రేజీ వెబ్ సీరీస్ లో కూడా అనసూయ నటిస్తుందని తెలుస్తుంది. ఆ వెబ్ సీరీస్ కోసం అమ్మడు బల్క్ డేట్స్ ఇచ్చిందని టాక్. ఆ వెబ్ సీరీస్ కోసం అనసూయ బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటుందట. వెబ్ సీరీస్ లో అనసూయ హాట్ గా కనిపిస్తుందని తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ తర్వాత అనసూయ రేంజ్ మారుతుందని అంటున్నారు. తప్పకుండా అనసూయ ఈ వెబ్ సీరీస్ లో చెలరేగిపోతుందని టాక్. మొత్తానికి ఇన్నాళ్లకు అనసూయ ఇమేజ్ కి తగినట్టుగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ పడ్డదని ఆమె ఫాలోవర్స్ అంటున్నారు.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది