Rashmi Gautam : అది మంచిదే.. కానీ దయచేసి అలా చేయకండి : యాంకర్ రష్మీ గౌతమ్ ఆవేదన
Rashmi Gautam యాంకర్ రష్మీ గౌతమ్ Rashmi Gautam తెరపై ఎలా ఉంటుందో.. తెర వెనుక ఎలా ఉంటుందో.. సోషల్ మీడియాలో ఎలాంటి పనులు చేస్తుందో అందరికీ తెలిసిందే. జీవహింసను ఏ మాత్రం సహించని రష్మీ Rashmi Gautam .. మూగ జీవాల కోసం పాటు పడుతుంటుంది. మాంసాహారం తినడానికి రష్మీ వ్యతిరేకం. ఎక్కువగా వెజిటేరియన్ పదార్థాలనే రష్మీ తింటుంది. ఇప్పుడు పూర్తిగా వేగన్‌గా మారింది.
అయితే రష్మీ Rashmi Gautam ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో జీవ హింస గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆచార సంప్రదాయాల పేరిట జీవులను, జంతువులను హింసించొద్దని వేడుకుంటుంది. బలులు ఇవ్వొద్దని ప్రార్థిస్తుంది. మరీ ముఖ్యంగా రష్మీ అయితే వీధి కుక్కలు, పెట్స్ గురించి ఎక్కువగా పని చేస్తుంటుంది. స్వచ్చంద సంస్థలతో కలిసి మూగజీవాల కోసం పని చేస్తుంటుంది.
దయచేసి అలా చేయకండి : యాంకర్ రష్మీ ఆవేదన Rashmi Gautam
తాజాగా రష్మీ Rashmi Gautam ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఓ మహిళ తన కుక్కకు గోరు ముద్దలు పెడుతోంది. ఇది స్వచ్చమైన ప్రేమకు ఉదాహరణ. కానీ అలా చేయకండి.. కుక్కలు వాటంతట అవే తినగలవు. ఇలా మీరు దాన్ని బద్దకంగా తయారు చేయకండి. ఒకవేళ అది మీ చేతికి అలవాటు అయితే.. మీరు లేకపోతే అది తిండి కూడా తినదు. దయచేసి అలా చేయకండి.. వాటికి ఒంట్లో బాగా లేనప్పుడు మాత్రమే అలా తినిపించండి అని వేడుకుంది.

Anchor Rashmi Gautam About Feeding Pets