
Anchor Rashmi Gautam Fun With New Relation On Sudheer
Rashmi Gautam సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ Rashmi Gautam మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా జబర్దస్త్ వేదిక మీద Rashmi Gautam రష్మీ సుధీర్ జంట అందరినీ అలరిస్తూనే వస్తోంది. ఈ ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తోందని, వ్యవహారం పెళ్లి వరకు కూడా వెళ్తుందనే రూమర్లు తెగ వచ్చాయి. కానీ వాటిపై ఆ ఇద్దరూ స్పందిస్తూ రూమర్లను ఖండించేవారు. తామిద్దరం కేవలం స్నేహితులమేనని, తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని క్లారిటీగా చెప్పేవారు.
Anchor Rashmi Gautam Fun With New Relation On Sudheer
తాము తెరపై ఏం చేసినా ఎలా నటించినా కూడా అదంతా కూడా ప్రేక్షకలను మెప్పించేందుకు మాత్రమేనని క్లియర్‌గా చెప్పేవారు. వారు అలా ఎన్నిసార్లు రూమర్లను ఖండించినా కూడా వారి జంట మీద వార్తలు వస్తూనే ఉంటాయి. వారు స్కిట్లలో వేసే పర్ఫామెన్స్, చేసే రొమాన్స్ గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తూనే ఉంటాయి. ఇక సుధీర్ తన స్కిట్లలో పరోక్షంగా రష్మీ Rashmi Gautam ని తెగ వాడేస్తుంటాడు.
Anchor Rashmi Gautam Fun With New Relation On Sudheer
వచ్చే వారానికి సంబంధించి ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో Rashmi Gautam రష్మీ సుధీర్ జోడి ఆకట్టుకుంది. కొత్త రిలేషన్‌తో సుధీర్‌ను రష్మీ పిలవడంతో అందరూ షాక్ అయ్యారు. లెజెండ్ సినిమాలో మామయ్య అని బాలయ్యను పిలిచే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలానే జబర్దస్త్ స్టేజ్ మీదున్న పిల్లలందరినీ కూడా సుధీర్.. మామయ్య అని పిలవండి అని అడిగాడు. పిల్లలందరితో పాటుగా రష్మీ Rashmi Gautam కూడా సుధీర్‌ను మావయ్య అని పిలిచేసింది. దీంతో సుధీర్ తెగ ఇబ్బంది పడ్డాడు.
ఇది కూడా చదవండి ==> సన్నీ లియోన్ కోసం కదిలిన వంటలక్క.. ప్రేమీ విశ్వనాథ్ పోస్ట్ వైరల్!
ఇది కూడా చదవండి ==> వింత గెటప్‌లో అనసూయ.. ఇదేం పైత్యమో అంటూ నెటిజన్ల ట్రోలింగ్
ఇది కూడా చదవండి ==> గోవాకు చెక్కేసిన సురేఖా వాణి.. బాత్ టబ్‌లో సుప్రిత రచ్చ.. వైరల్ వీడియో !!
ఇది కూడా చదవండి ==> జడ్జెస్ దెబ్బకి జబర్దస్త్ స్టేజీపై బోరుమని ఏడ్చిన కమెడియన్ వెంకీ
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.