Rashmi Gautam : నీలి రంగు చీరలోన చందమామ.. యాంకర్ రష్మి పిక్స్ వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 28 August 2021, 9:10 am

rashmi gautam బుల్లితెరపై యాంకర్ రష్మి rashmi gautam కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సిల్వర్ స్క్రీన్ మీద కూడా రష్మికి విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ సరైన పాత్రలు, కథలు ఎంచుకోకపోవడంతో రష్మి rashmi gautam కి బ్యాడ్ లక్ వచ్చింది.

anchor rashmi gautam latest saree pics

anchor rashmi gautam latest saree picsఅన్నీ కూడా బీ గ్రేడ్ పాత్రలను చేసింది. అందాలను ఆరబోస్తూ ప్రేక్షకుల్లో నెగెటివిటీని పెంచుకుంది. ఆ తరువాత రష్మీ సినిమాల జోలికే వెళ్లడం లేదు.బుల్లితెరపై వచ్చిన చాన్సులనే కాపాడుకుంటూ ఉంటోంది. ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతోనే బిజీగా ఉంటోంది.

anchor rashmi gautam latest saree pics

anchor rashmi gautam latest saree pics

నీలి రంగు చీరలోన చందమామ.. యాంకర్ రష్మి rashmi gautam పిక్స్ వైరల్

పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లలో రష్మీ బాగానే సంపాదిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అంటూ బాగానే వెనకేసుకుంటోంది. అయితే సోషల్ మీడియాలో రష్మీ rashmi gautam చేసే అందాల విందు ఓ రేంజ్లో ఉంటోంది.

anchor rashmi gautam latest saree pics

anchor rashmi gautam latest saree pics

చీరకట్టుతో అందరినీ కట్టిపడేస్తుంటుంది.తాజాగా రష్మీ షేర్ చేసిన ఫోటో షూట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నీలి రంగు చీరలోన చందమామా నువ్వే జానా అని పాట పాడేంతగా రష్మీ కవ్విస్తోంది.

 

anchor rashmi gautam latest saree pics

anchor rashmi gautam latest saree pics

చీరలో రష్మీ అందాలు చూడతరమా? అని జనాలు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో షూట్, చీరలోనే రష్మీ సోయగాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

anchor rashmi gautam latest saree pics

anchor rashmi gautam latest saree pics

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి