Anchor Rashmi : యాంకర్ రష్మి మాస్ పర్ఫామెన్స్.. ఏం ఊపేసిందిరా బాబు!
Anchor Rashmi : యాంకర్ రష్మి అందాలకు ఫిదా కాని వారెవ్వరూ ఉండరు. గత ఏడెనిమిదేళ్ల నుంచి బుల్లితెరపై రష్మి చేస్తోన్న మ్యాజిక్‌కు అభిమాన గణం పెరుగుతూనే వచ్చింది. అయితే ఎక్కువగా బుల్లితెర మీదే రష్మీగౌతమ్ హవా నడుస్తుంటుంది. వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా కూడా రష్మికి వర్కవుట్ కాలేదు. అందాలను ఎంతగా ఆరబోసినా కూడా రష్మికి వెండితెరపై చాన్సులు రావడం లేదు.

Anchor Rashmi In 100 Percent Love show
వచ్చినా కూడా రష్మికి సరైన బ్రేక్ రావడం లేదు. అయితే రష్మి కేవలం ఈటీవీలో వచ్చే షోల్లోనే కనిపిస్తుంటుంది. ఈటీవీలో ఎక్స్ ట్రా జబర్దస్త్, స్పెషల్ షోలు, స్పెషల్ ఈవెంట్లు, ఢీ షోల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే రష్మీ వేసే స్టెప్పులు, ఆమె వయ్యారాలకు నెటిజన్లు పడిపోతుంటారు. ఆమె కాలు కదిపితే ఎవ్వరైనా అలా చూస్తుండిపోవాల్సిందే. తాజాగా రష్మి ఓ షోలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయి మరీ నటించింది.
Anchor Rashmi : యాంకర్ రష్మి మాస్ పర్ఫామెన్స్..
స్టార్ మాలో 100 పర్సెంట్ లవ్ అనే షో వస్తోంది. ఇందులో ఆరు రియల్ జంటలు.. ఆరు రీల్ జంటల మధ్య పోటీ పెట్టబోతోన్నారు. అందులో భాగంగా రష్మి కూడా స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. అయితే అదిరిపోయే మాస్ నెంబర్‌కు దుమ్ములేపింది. ఆమె ఊపు ఊపుడుకు అందరూ షాక్ అవుతున్నారు. నా తప్పు ఏమున్నదబ్బా అంటూ ఐటెం సాంగ్‌కు దుమ్ములేచిపోయేలా డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.
View this post on Instagram