Sreemukhi : శ్రీముఖి లగ్జరీ లైఫ్‌.. నెలకు ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : శ్రీముఖి లగ్జరీ లైఫ్‌.. నెలకు ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా?

 Authored By aruna | The Telugu News | Updated on :17 September 2022,2:30 pm

Sreemukhi : బుల్లితెర యాంకర్ శ్రీముఖి తనకంటూ ప్రత్యేకమైన స్టార్డం దక్కించుకొని ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. యాంకర్ గా నటిగా యూట్యూబర్ గా ఎన్నో రకాలుగా ఆమె సంపాదన దక్కించుకుంటుంది. ఆమె సంపాదన మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా మంచి సంపాదనపరులే అందువల్ల శ్రీముఖి ఖర్చు పెట్టడం విషయంలో చాలా లగ్జరీగా ఉంటుందని ఆమె లైఫ్ స్టైల్ చూస్తుంటే అర్థమవుతుంది. తన సోదరుడితో కలిసి హైదరాబాదులో అత్యంత ఖరీదైన ఏరియాలో అత్యంత విలాసవంతమైన భవనంలో ఉంటున్న శ్రీముఖి ప్రతి నెల తన ఆదాయంలో పెద్ద మొత్తంలో కేవలం లగ్జరీ ఖర్చుల కోసం ఖర్చు చేస్తుందని ఆమె సన్నిహితులు చెప్తూ ఉంటారు.

కేవలం సాదారణ ఖర్చులు అనే కంటే ప్రతి నెల ఆమె చేసే లగ్జరీ సామాన్యులకు జలస్‌ గా ఉంటుంది అనడంలో సందేహం లేదు. నెలలో ఆమె పార్టీలకు స్నేహితుల యొక్క విలాసాలకు ఇలా రకరకాలుగా మూడు నుండి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందట. ఆమెకు వచ్చే పారితోషికం, యూట్యూబ్ ఆదాయం ఇలా అన్ని కలిపితే భారీ మొత్తంలోనే ఆమెకు నెల వారీగా సంపాదన ఉంటుంది. కనుక ఆ మొత్తం ఖర్చు చేయడం పెద్ద విషయం కాదు అనేది శ్రీముఖి సన్నిహితులు మరియు స్నేహితులు చెబుతున్న మాట. ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటే ఆ నెలలో శ్రీముఖి ఖర్చు మరింతగా పెరుగుతుందట.

anchor sreemukhi life style and her income

anchor sreemukhi life style and her income

యాంకర్ గా మంచి సంపాదన కలిగి ఉన్న శ్రీముఖి లైఫ్ చాలా బిందాస్ గా సాగుతుంది. ఎంతో మంది సంపాదన.. సంపాదన అంటూ జీవితంలో చాలా మేరకు నష్టపోతారు. కానీ శ్రీముఖి మాత్రం లక్కీ అనడంలో సందేహం లేదు. ఆమె సంపాదిస్తూనే సంతోష పడుతుంది. చాలా మంది సంపాదిస్తారు కానీ సంతోషం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. శ్రీముఖి కి ఆ సమస్య లేదు. ఎంత సంపాదిస్తుందో అంతకు మించి లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఆనందంగా స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ లగ్జరీ లైఫ్ ని గడుపుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రీముఖిల లైఫ్ లో కష్టపడి పైకి ఎదిగి సంపాదించి లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అని డ్రీమ్ పెట్టుకోవాలి.. అలా ఆమెను ఆదర్శంగా తీసుకొని కష్టపడాలి అంటూ కొందరు సూచిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది