Sreemukhi : బ్లాక్ డ్రెస్‌లో చుర‌క‌త్తుల్లాంటి చూపుల‌తో మ‌త్తెక్కిస్తున్న శ్రీముఖి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : బ్లాక్ డ్రెస్‌లో చుర‌క‌త్తుల్లాంటి చూపుల‌తో మ‌త్తెక్కిస్తున్న శ్రీముఖి

 Authored By sandeep | The Telugu News | Updated on :3 January 2025,10:15 pm

ప్రధానాంశాలు:

  •  Sreemukhi : బ్లాక్ డ్రెస్‌లో చుర‌క‌త్తుల్లాంటి చూపుల‌తో మ‌త్తెక్కిస్తున్న శ్రీముఖి

Sreemukhi : తెలుగు బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిపోతున్న టాప్ యాంకర్లలో Anchor Sreemukhi శ్రీముఖి ఒకరు. పటాస్ షోలో తనదైన‌ టైమింగ్, కామెడీ పంచ్‌లతో తెలుగింటి లొగిళ్లకు బాగా చేరువైన అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. ఈ అమ్మ‌డు న‌టిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌గా, ఇప్పుడు యాంక‌ర్‌గా స‌త్తా చాటుతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్రీముఖి హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Sreemukhi బ్లాక్ డ్రెస్‌లో చుర‌క‌త్తుల్లాంటి చూపుల‌తో మ‌త్తెక్కిస్తున్న శ్రీముఖి

Sreemukhi : బ్లాక్ డ్రెస్‌లో చుర‌క‌త్తుల్లాంటి చూపుల‌తో మ‌త్తెక్కిస్తున్న శ్రీముఖి

Sreemukhi కేక పెట్టించే అందాల‌తో  శ్రీముఖి

కేక పెట్టించే అందాల‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొడుతుంది. శ్రీముఖి పిక్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అమ్మ‌డి అంద‌చందాల‌కి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. శ్రీముఖి త‌న నేమ్ అండ్ ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగు 3లో ఛాన్స్ కొట్టేశారు. తన మైండ్ గేమ్, ఆటతీరు, హాట్ షోతో బిగ్‌బాస్ ప్రేక్షకులను అలరించిన శ్రీముఖి టైటిల్ రేసులో నిలిచినా లాస్ట్ మినిట్‌లో లక్ కలిసి రాలేదు.

ఆ టైంలో స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచి ట్రోఫీని, ప్రైజ్‌మనీని ఎగరేసుకుపోయారు. అయితే టైటిల్ మిస్ అయినా శ్రీముఖికి రెమ్యునరేషన్ కింద భారీగానే అందుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ అమ్మ‌డు బిగ్ బాస్‌తో వ‌చ్చిన క్రేజ్‌తో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్‌లో నటించి మెప్పించారు. కొన్ని సినిమాలలో ఆమె హీరోయిన్‌గా నటించి తన అందాలు ఆరబోశారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది