Sreemukhi : శ్రీముఖి లుక్స్ కి ఎవరైనా పడిపోవాల్సిందే..!
ప్రధానాంశాలు:
Sreemukhi : శ్రీముఖి లుక్స్ కి ఎవరైనా పడిపోవాల్సిందే..!
Sreemukhi : స్టార్ యాంకర్ శ్రీముఖి Sreemukhi బుల్లితెర మీద తన మాస్ హంగామా చూపిస్తుంది. షో ఏదైనా ఛానెల్ ఏదైనా కాన్సెప్ట్ ఏదైనా శ్రీముఖి రంగంలోకి దిగింది అంటే మాత్రం రచ్చ రంబోలా అనిపిస్తుంది. శ్రీముఖి స్మాల్ స్క్రీన్ షోస్ మాత్రమే కాదు ఫోటో షూట్స్ లో కూడా అదరగొట్టేస్తుంది. ప్రతి షో ముందు తన కాస్టూం తో ఫోటో షూట్ దిగి సూపర్ గా అనిపించే శ్రీముఖి లేటెస్ట్ గా లైట్ పింక్ కలర్ శారీలో పిచ్చెక్కిస్తుంది.
Sreemukhi కిల్లింగ్స్ లుక్స్ తో..
గ్లామర్ షో చేస్తేనే ఫోటో షూట్ అన్నది కాదు శారీ లుక్ తో కూడా సత్తా చాటేలా శ్రీముఖి లుక్స్ అదిరిపోతున్నాయి. శ్రీముఖి కిల్లింగ్స్ లుక్స్ తో కుర్రాళ్ల హృదయాలు కొల్లగొట్టేస్తుంది. యాంకర్ గా తన మార్క్ కొనసాగిస్తున్న అమ్మడు స్మాల్ స్క్రీన్ పై తన హవా తో దూసుకెళ్తుంది.
ఫోటో షూట్స్ లో తనకంటూ ఒక స్పెషాలిటీ చూపిస్తూ వస్తున్న శ్రీముఖి అమ్మడి లుక్స్ చూసి ఎలాంటి వాడైనా సరే పడిపోవాల్సిందే అనిపించేస్తుంది. శ్రీముఖి ఫోటో షూట్స్ చూసి ఎలాంటి వాడైనా సరే పడిపోవాల్సిందే అనేలా ఉంది. కచ్చితంగా శ్రీముఖికి ఈ ఫోటోల వల్ల మైలేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. Sreemukhi , Sreemukhi Photoshoot, Sreemukhi Updates