Anchor Suma : దెయ్యంలాంటి సుమ!.. పరువుతీసుకుంటున్న యాంకర్

Advertisement
Advertisement

Anchor Suma : యాంకర్ సుమ సోషల్ మీడియాలో ఎంత ఫన్నీగా అల్లరి చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. వేరే వాళ్లు తన మీద సెటైర్లు వేయకముందే తన మీద తానే వేసుకుంటూ ఉంటుంది. అలాంటి సుమ.. తన ఫిట్ నెస్, తన గ్లామర్, అందం మీద అప్పుడప్పుడు కౌంటర్లు వేసుకుంటుంది. ఇక వయసు గురించి వచ్చినప్పుడల్లా తనకు పదహారేళ్లు అని కౌంటర్లు వేసుకుంటుంది.ః

Advertisement

అలాంటి సుమ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బుల్లితెర, వెండితెర అని కాకుండా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా సంపాదించేస్తోంది. వాణిజ్య ప్రకటలను తన సోషల్ మీడియా ఖాతాలో బాగానే ప్రమోట్ చేస్తోంది. ఆ మధ్య పుడ్, పచ్చళ్లు అంటూ రకరకాల వీడియోలు షేర్ చేసింది. ఇప్పుడు బ్యూటీ టిప్స్ అంటూ క్రీముల గురించి ప్రమోషన్ చేసుకుంది.

Advertisement

Anchor Suma Neutriderm face Cream

Anchor Suma : సుమ మేకప్ వీడియో..

న్యూట్రిడిమ్ అంటూ ఏదో ఒక కొత్త ప్రొడక్ట్ వచ్చిందట.. దాని గురించి చెబుతూ.. లైవ్‌లొ మొహం కడుక్కుంది. మాయిశ్చరైజేషన్ చేసుకుంది. ఇంతకు ముందు చూసిన దెయ్యం సుమ కంటే ఇప్పుడు బాగుంది కదా? అంటూ తన మీద తానే సెటైర్లు వేసుకుంది. న్యాచురల్‌గా ఉంటే బాగుంటుందని అంతా అంటారు.. కానీ అలా న్యాచురల్‌గా ఉండేందుకు కూడా ఇలాంటివి రాయల్సి వస్తుందని సుమ తెలిపింది.

Recent Posts

Bhatti Vikramarka : తెలంగాణ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…

23 minutes ago

Palnadu: వైసీపీ హయాంలో రక్తం పారితే..కూటమి పాలనలో నీళ్లు పారుతున్నాయి: మంత్రి గొట్టిపాటి

Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…

1 hour ago

Bank of Bhagyalakshmi Movie Review : బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి.. మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…

2 hours ago

Kalamkaval Movie Review : కలాం కావల్‌ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…

4 hours ago

Pushpa-3 : పుష్ప–3 నిజమేనా?.. హైప్ మాత్రమేనా?: సుకుమార్ టీమ్ క్లారిటీ !

Pushpa-3 : తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఒక్కటే పుష్ప–3 (Pushpa-3)ఉంటుందా? లేక ఇది…

4 hours ago

YCP: నకిలీ మద్యం మరణాలు..ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసీంది: వైసీపీ ఆగ్రహం

YCP : అన్నమయ్య జిల్లా(Annamaya District)లో చోటుచేసుకున్న నకిలీ మద్యం(Fake alcohol) ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఫ్రెండ్స్‌తో…

5 hours ago

PM Svanidhi : ఆధార్ ఉంటే చాలు.. ఆస్తి హామీ లేకుండానే రూ.90 వేల వరకు రుణం..పీఎం స్వనిధి పథకంతో కొత్త ఆశలు

PM Svanidhi: చిన్నచిన్న వ్యాపారాలే ఆధారంగా జీవించే వీధి వ్యాపారుల(Street vendors)కు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం…

6 hours ago

Business Ideas: ఉద్యోగం రాక బాధపడుతున్నారా?.. తక్కువ పెట్టుబడితో లక్షల ఆదాయం ఇచ్చే ట్రెండింగ్ బిజినెస్ ఇదే!

Business Ideas: ఉద్యోగం దొరకలేదని లేదా చేస్తున్న జాబ్‌లో సరైన ఆదాయం లేదని చాలా మంది యువత(youth) నిరాశ చెందుతున్నారు.…

7 hours ago