Anchor Varshini : బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో బిత్త‌ర చూపులు చూస్తూ అందాల‌తో మంట పెడుతున్న వ‌ర్షిణి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor Varshini : బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో బిత్త‌ర చూపులు చూస్తూ అందాల‌తో మంట పెడుతున్న వ‌ర్షిణి

Anchor Varshini : బుల్లితెర‌పై మాట‌ల‌తోనే కాదు అంద‌చందాల‌తోను ర‌చ్చ చేస్తున్నారు కొంద‌రు ముద్దుగుమ్మ‌లు. వారిలో వ‌ర్షిణి కూడా ఒక‌రు. ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం షోల‌తో కాకుండా లేలేత అందాల‌తో ర‌చ్చ చేస్తుంది. తాజాగా బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో బిత్తర చూపులు చూస్తూ రచ్చ చేస్తుంది. వ‌ర్షిణి స్ట‌న్నింగ్ లుక్స్ చూసి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. బికినీ సొగసులతో సోషల్ మీడియాను హీటెక్కించిన అనుభవం ఈ అమ్మడికి ఉండనే ఉంది. గతంలో వెండితెరపైనా మెరిసింది వర్షిణి… పలు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :12 February 2022,8:20 am

Anchor Varshini : బుల్లితెర‌పై మాట‌ల‌తోనే కాదు అంద‌చందాల‌తోను ర‌చ్చ చేస్తున్నారు కొంద‌రు ముద్దుగుమ్మ‌లు. వారిలో వ‌ర్షిణి కూడా ఒక‌రు. ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం షోల‌తో కాకుండా లేలేత అందాల‌తో ర‌చ్చ చేస్తుంది. తాజాగా బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో బిత్తర చూపులు చూస్తూ రచ్చ చేస్తుంది. వ‌ర్షిణి స్ట‌న్నింగ్ లుక్స్ చూసి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. బికినీ సొగసులతో సోషల్ మీడియాను హీటెక్కించిన అనుభవం ఈ అమ్మడికి ఉండనే ఉంది. గతంలో వెండితెరపైనా మెరిసింది వర్షిణి… పలు చిత్రాల్లో శామిలి సౌందరాజన్ పేరుతో నటించింది. ఈ తరువాత వర్షిణిగా పేరు మార్చుకుని బుల్లి తెరకు గ్లామర్ సొగసులు అద్ది.. మరింత క్రేజ్ సంపాదించింది.

ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ పిక్స్ ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారాయి.మోడల్‌గా ఎంతో పాపులర్ అయిన వర్షిణి సౌందరాజన్.. ‘చందమామ కథలు’ అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, గుర్తింపును కానీ అందించలేకపోయాయి. దీంతో వర్షిణి సినిమాలకు దూరమైంది. ఈ క్రమంలోనే ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌ మాత్రమే ఆమెకు పేరు తెచ్చింది. సినిమాల్లోనూ, వెబ్ సిరీస్‌లోనూ నటించినా వర్షిణి సౌందరాజన్‌కు కలిసి రాలేదు. ఈ క్రమంలోనే ‘ఢీ’ షోలో ఓ టీమ్‌కు మెంటర్‌గా చేసింది.

Anchor Varshini raises the heat in blue dress

Anchor Varshini raises the heat in blue dress

Anchor Varshini : ర‌చ్చ చేస్తున్న వ‌ర్షిణి..

ఒకపక్క షోలు.. మరోపక్క సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ వర్షిణి సౌందరాజన్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది.. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ ఏ ఫొటో షేర్ చేసిన కూడా అది నిమిషాల‌లో వైర‌ల్ అవుతుంది. ఆమెకున్న ప్ర‌త్యేక ఫాలోయింగ్ గురించి స‌ప‌రేట్‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వ‌ర్షిణి గ్లామ‌ర్ షో కోసం కుర్ర‌కారు ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది