Anchor Varshini : అర్దరాత్రి అయినా చార్జింగ్ అయిపోతోన్నా.. ఫోన్‌లో వర్షణి అదే పని
Anchor Varshini : యాంకర్ వర్షిణి సోషల్ మీడియా చేసే రచ్చ మాములుగా ఉండలేదు. పద్దతిగా కనిపించే ఈ భామ.. ఇటీవలి కాలంలో గ్లామర్ డోస్ బాగా పెంచింది. కొన్ని సార్లు వర్షిణి షేర్ చేస్తున్న హాట్ ఫొటోలు అభిమానుల మతి పొగోడుతుంది. అంతేకాకుండా తన షూట్స్ గురించిన అప్‌డేట్స్‌ను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందజేస్తుంది. ఈ బ్యూటీ బుల్లితెరపై కనిపించిందంటే చాలు అభిమానులకు పండగే.
తన అందంతో, ముద్దు ముద్దు మాటలతో వర్షిణి.. అభిమానుల గుండెల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో భారీగానే ఫాలవర్రస్ ఉన్నారు. మొన్నటి వరకు కామెడీ స్టార్స్ షోలో యాంకరింగ్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు అందులో నుంచి తప్పుకుంది. ఓవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లలో కూడా సందడి చేస్తుంది.

Anchor Varshini shares her phone display on social media at night time
Anchor Varshini : అర్దరాత్రి వర్షిణి రచ్చ
మరోవైపు ఇన్‌స్టాగ్రామ్ హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది. అయితే తాజాగా వర్షిణి ఇన్‌స్టా స్టేటస్ ఒకటి వైరల్‌గా మారింది. అదేమిటంటే.. వర్షిణి షేర్ చేసిన ఆమె ఫోన్ స్క్రీన్ షాట్.అందులో ఏముందని అనుకుంటున్నారా.. అర్ధరాత్రి దాటక కూడా మెలుకువతోటి ఉన్న వర్షిణి.. ఫోన్‌లో పాటు ఇంటూ ఎంజాయ్ చేస్తుంది.
అయితే ఫోన్‌లో చార్జింగ్ కూడా తక్కువగా ఉంది. ఇది గమనించిన అభిమానులు చార్జింగ్ అయిపోవడానికి వస్తున్నప్పటికీ వర్షిని.. పాటలు వినడంలో పూర్తిగా లీనమైపోయిందని అంటున్నారు. ఆమె షేర్ చేసిన స్రీన్ షాట్ సమయం అర్ధరాత్రి 01.11 గంటలు చూపిస్తుంది.