Anchor Varshini : బ్లాక్ అండ్ బ్లాక్ బ్రా వేసుకొని ఎద మొత్తం చూపించేసిన వర్షిణి.. తట్టుకోలేకపోతున్నాం అంటున్న కుర్రాళ్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Varshini : బ్లాక్ అండ్ బ్లాక్ బ్రా వేసుకొని ఎద మొత్తం చూపించేసిన వర్షిణి.. తట్టుకోలేకపోతున్నాం అంటున్న కుర్రాళ్లు

 Authored By kranthi | The Telugu News | Updated on :7 December 2022,12:20 pm

Anchor Varshini : యాంకర్ వర్షిణి తెలుసు కదా. తెలుగు బుల్లి తెర మీద తను ఒకప్పుడు టాప్ యాంకర్. వరుస షోలో దూసుకుపోయిన వర్షిణి అప్పట్లో సినిమాల్లోనూ నటించింది. నిజానికి తను ఒక మోడల్. మోడల్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన వర్షిణికి ఆ తర్వాత తెలుగు బుల్లితెర మీద చాలా ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత జబర్దస్త్ తో తన జీవితం మారిపోయింది. జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి కొన్ని స్కిట్లలో నటించడంతో తనకు ఒక్కసారిగా ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత ఢీ షోతో మరింత పాపులారిటీ వచ్చింది.

పలు సినిమాల్లోనూ ఇప్పటి వరకు వర్షిణి నటించింది. అందాలు ఆరబోయడంలో ఎప్పుడూ ముందుండే వర్షిణికి సోషల్ మీడియాలో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అందానికి నెటిజన్లు దాసోహం అవ్వాల్సిందే. అందులోనూ తన గ్లామర్ షోను చూసి నెటిజన్లు తట్టుకోలేరు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన హీటెక్కించే ఫోటోలతో రచ్చ చేస్తుంది వర్షిణి. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని వర్షిణి రచ్చ చేసింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బ్లాక్ ప్యాంట్ వేసుకున్న వర్షిణి.. పైన మాత్రం టాప్ వేసుకోవడం మరిచిపోయింది.

anchor varshini sounderajan latest photos on black viral

anchor varshini sounderajan latest photos on black viral

Anchor Varshini : బ్లాక్ డ్రెస్ తో రచ్చ చేసిన వర్షిణి

కేవలం.. బ్రా వేసుకొని వర్షిణి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అసలు కేవలం బ్రా మాత్రమే వేసుకోవడంతో పైన ఎద అందాలు మొత్తం కనిపిస్తున్నాయి. దీంతో తన ఎద అందాలు చూసి కుర్రకారు ఆగలేకపోతున్నారు. ఏంటి వర్షిణి.. ఇంత అందంగా ఉన్నావు.. ఇంతలా రెచ్చిపోయి మరీ అంతా చూపించేస్తున్నావు. నీకు హేట్సాఫ్ వర్షిణి అంటూ నెటిజన్లు తనను చూసి తట్టుకోలేకపోతున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. అలాగే.. ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది