vishnu priya : నాభి అందాలతో మతులు పోగొట్టిన విష్ణుప్రియ.. ఊ అంటావా మావ రీల్స్ తో షేక్ ఆడిస్తోన్న యాంకర్..!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 18 December 2021, 11:00 am

vishnu priya : బుల్లితెరపై ఫీమేల్ యాంకర్ లకు కొదవే లేదు. అయితే ఎంత మంది యాంకర్‌ లున్న తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది విష్ణు ప్రియ. ముందుగా కామెడీ షో తో అడుగులు ప్రారంభించిన ఈ జీరో సైజ్ సుందరి.. అందాల ఆరబోతలో ఇప్పుడు పరుగులు తీస్తుంది. హాట్ హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాను ఊపు ఊపేస్తోంది. తాజాగా పుష్ప సినిమాలోని ఊ అంటావా మవా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. అందులో హాట్ షోతో సెగలు పుట్టించింది విష్ణు ప్రియ  పర్ఫార్మెన్స్ చూసిన యూత్ కుర్రాళ్లకు నిద్ర కూడా పట్టడం లేదు..

vishnu priya : ఊ అంటావా పాటతో ఊపేస్తోన్న విష్ణుప్రియ..!

anchor vishnu priya oo antava mava pushpa item song reel video going viral in social media

anchor vishnu priya oo antava mava pushpa item song reel video going viral in social media

అంతగా రెచ్చిపోయి స్టెప్పులేసింది. క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తూ సెగలు రేపుతున్న ఈ వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సమంత వలే క్యాస్టూమ్స్ ధరించి.. నాభి అందాలను చూపిస్తూ నడుముని తెగ తిప్పేసింది విష్ణుప్రియ. మీరంతా రెడీనా? అంటూ విష్ణుప్రియ ఈ రీల్ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.టాక్ ఎలా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ మాస్ యాక్షన్ ను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. విడుదల కు సాంగ్స్ మంచి హిట్ అవ్వగా.. సమంత ఊ అంటావా స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాను ఊపు ఊపింది.

vishnu priya : ప్రస్తుతం పుష్ప సినిమా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.

ఇన్ స్టాగ్రాం రీల్ వీడియోలతో హల్ చల్ చేసింది ఈ పాట. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ పాటకు డ్యాన్స్ వేసి వార్తల్లో నిలవగా .. తాజాగా విష్ణుప్రియ చేసిన రీల్ వీడియోతో నెట్టింట్లో మరోసారి ఈ పాట దుమ్ము దులిపేస్తోంది. ఇదిలా ఉండగా.. ఊ అంటావా పాట మీద రోజు రోజుకి అనేక వివాదాలు వస్తున్నాయి. తాజాగా మూవీ విడుదల అయిన అనంతరం ఈ పాట పూర్తి వీడియో చూసిన వారంతా.. సాంగ్ లో కొన్ని షాట్స్‌లో మరీ వల్గర్‌గా చూపించారని, సమంత కూడా శ్రుతిమించిందనే విమర్శిస్తున్నారు.

Advertisement

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి