Anushka Shetty : హమ్మయ్య.. అనుష్క శెట్టి పెళ్లి ఫిక్స్ అయినట్టే.. వరుడు ఎవరంటే..!
Anushka Shetty : అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి,Anushka Shetty, గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన ‘సూపర్’ సినిమా, Super Movie,తో టాలీవుడ్, TollyWood, లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ తర్వత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించారు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ అనుష్క నటించి మెప్పించింది.. నాగార్జున, Nagarjuna,మహేష్ బాబు, Mahesh Babu, గోపీచంద్, Gopichand, వెంకటేష్, Venkatesh, Balakrishna, బాలకృష్ణ, Chiranjeevi, చిరంజీవి, Prabhas, ప్రభాస్, Ravi Teja, రవితేజ, Jagapathi Babu, జగపతిబాబు, మంచు విష్ణు, Manchu Vishnu, లతో అనుష్క నటించిన విషయం మనందరికి తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్
సినిమాలో సత్తాచాటిన అనుష్క ‘అరుంధతి’ సినిమా,Arundhati movie,తో తన రేంజ్ పెంచుకుంది. బాహుబలి, భాగమతి,Baahubali, Bhagamati లాంటి సినిమాలు స్వీటీ ఇమేజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఇటటీవల పూర్తిగా సినిమాలు తగ్గించిన అనుష్క.. చివరిగా ‘నిశ్శబ్ధం’ సినిమాలో కనిపించగా, ఆ తర్వాత సినిమాలు చాలా తగ్గించింది. అయితే అనుష్క శెట్టి ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు దాటగా, ఈ అమ్మడి పెళ్లి గురించి ఎప్పటికప్పుడు ఏదో వార్త హల్‌చల్ చేస్తూనే ఉంది. అయితే 40 ఏళ్లు వయసున్న స్వీటి మాత్రం ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టకుండా సస్పెన్స్ లోనే ఉంచుతుంది. తాజాగా అనుష్క శెట్టి పెళ్లి,Anushka Shetty wedding కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా, Social media, చక్కర్లు కొడుతుంది.
Anushka Shetty : పెళ్లిపై సస్పెన్స్..!
ఇటీవల అనుష్క సొంత ఊరు మంగళూరులో ని కాంతారా భూతకోలా వేడుకల్లో పాల్గొంది. ఆ వీడియో తెగ హల్‌చల్ చేసింది. అయితే అనుష్కకి పెళ్లి సంబంధం కుదిరింది కాబట్టే దేవుడి దర్శనానికి వచ్చిందని, త్వరలోనే తన పెళ్లి కి సంబంధించిన న్యూస్ అఫిషీయల్ గా అనౌన్స్ చేస్తుందని అంటున్నారు. మరి ఇంతకు అనుష్కని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే అనుష్క చేసుకోబోయే వ్యక్తి తెలంగాణలో ప్రముఖ బంగారు దుకాణాల వ్యాపారి అని అంటున్నారు. మరి 40 ఏళ్ల అనుష్క ఇప్పటికైన పెళ్లి పీటలు ఎక్కుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.