Ashu Reddy : టాటూ ఫేక్ కానీ ప్రపోజల్ నిజమే.. ఎక్స్ ప్రెస్ హరిపై అషూ రెడ్డి..!
Ashu Reddy బుల్లితెరపై ట్రాకులను క్రియేట్ చేయడం అంతల సులభమైన పనేమీ కాదు. ఒకప్పుడు అంటే రష్మీ సుధీర్ జంటకు అలా కలిసి వచ్చింది. అప్పుడు మరీ ఇంతగా సోషల్ మీడియా వాడకం లేదు. వాళ్లు తెరపై కనిపించడం మాత్రమే అందరికీ కనిపించేది. తెర వెనుక వాళ్లు ఎలా ఉంటారు.. వ్యక్తిగతంగా వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అన్నది ఎవ్వరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. తెరపై ఎంతగా నటించినా తెర వెనుక ఎలా ఉంటున్నారనేది కూడా చూస్తున్నారు.

Ashu Reddy About Express Hari Love
అలా ఎక్స్ ప్రెస్ హరి Express Hari , అషూ రెడ్డి Ashu Reddy లను జంటగా సెట్ చేయాలని కామెడీ స్టార్స్ ఎంతగానో ప్రయత్నిస్తోంది. కానీ వారి స్టంట్స్ ఏమీ కూడా పని చేయడం లేదు. ఇక చివరకు ఎక్స్ ప్రెస్ హరి పచ్చబొట్టు నాటకం వేశాడు. గుండెలపై అషూరెడ్డి పేరుతో టాటూ వేయించుకున్నట్టుగా డ్రామాలు ఆడాడు. ఇది ఫేక్ అని, టీఆర్పీల కోసం ఇలా చేస్తున్నాడని అందరికీ తెలిసినా కూడా అషూ రెడ్డి Ashu Reddyమాత్రం వీర లెవెల్‌లో నటించేసింది. అదేదో నిజమన్నట్టుగా పోస్ట్‌లు పెట్టేది.
Ashu Reddy టాటూ ఫేక్ కానీ ప్రపోజల్ నిజమే.. ఎక్స్ ప్రెస్ హరిపై అషూ రెడ్డి

Ashu Reddy About Express Hari Love
చివరకు అది ఫేక్ అని చెప్పడం కూడా పరోక్షంగా హింట్ ఇచ్చింది. తన పేరును తన అమ్మ తప్పా ఇంకెవ్వరూ కూడా పచ్చబొట్టుగా వేయించుకోలేదని తెలిపింది. అయితే ఇప్పుడు కొంత మంది నెటిజన్లు మాత్రం హరి వేయించుకున్న టాటూ ఫేక్ ఏమో గానీ, ఆయన ప్రేమ, చెప్పిన మాటలు మాత్రం నిజమేనేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేసిన నెటిజన్లకు అషూ రిప్లై ఇచ్చింది. అవును నిజమే అంటూ హరిది నిజమైన ప్రేమేనని చెప్పేసింది.
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్‌లోకి వెళ్లాలనుందా.. ఇలా చేస్తే మీరు హైపర్ ఆది, సుధీర్ లు కావచ్చు…!
ఇది కూడా చదవండి ==> హద్దులు దాటిన వర్ష అందాల ఆరబోత.. పరువుదీసిన ఇమాన్యుయేల్.. వీడియో !
ఇది కూడా చదవండి ==> అన్నపూర్ణమ్మ తన కూతురు చనిపోవడానికి కారణం ఇన్నాళ్ళకి చెప్పి కనీళ్ళు పెట్టారు
ఇది కూడా చదవండి ==> రెచ్చిపోయిన రష్మీ, వర్షిణి.. బుల్లి నిక్కర్ చుపిస్తూ ఇంత తగ్గించుకొని వచ్చా వర్షిణి.. వైరల్ వీడియో