Ashu Reddy : తడిసిన అందాలతో చీరకట్టులో అషురెడ్డి అందాలు.. మామూలుగా లేవు..
Ashu Reddy : సోషల్ మీడియా పుణ్యమాని అతి తక్కువ కాలంలో పాపులర్ అయిన వారిలో ఒకరు అషురెడ్డి. అయితే, ఈ భామ పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ త్రీలో పార్టిసిపేట్ చేసి తన ఫాలోవర్స్‌ను ఇంకా బాగా పెంచేసుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయిన ఈ భామ తన ప్రైవేట్ పార్ట్‌పైన పవన్ కల్యాణ్ పేరు ముద్రించుకుంది. ఈ సంగతి అలా ఉంచితే.. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Ashu Reddy : స్విమ్మింగ్ పూల్‌లో చీరలో తడిసి ముద్దై.. ఎద, నడుము అందాలు చూపుతున్న అషురెడ్డి..

ashu reddy Black Saree photos viral
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. సదరు ఫొటల్లో అషురెడ్డి సూపర్ హాట్‌గా కనబడుతూ నెట్టింట హీట్ పెంచేస్తోంది. బ్లాక్ కలర్ శారీలో స్విమ్మింగ్ పూల్‌లో నీట మునుగుతున్నట్లు, నడుము వరకు నీళ్లలో ఉండి, ఆ తర్వాత నీటిలో నుంచి బయటకు వస్తూ ఇలా రకరకాల ఫోజులిస్తూ అషురెడ్డి కాక రేపుతోంది.
బ్లాక్ కలర్ శారీ విత్ వైట్ డాట్స్, వెల్వెట్ బ్లౌజ్ ధరించిన అషురెడ్డి నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. తడిసిన చీరలో అషురెడ్డి నడుము, నాభి అందాలు, భారీ ఎద అందాలు చూసి నెటిజన్లు ‘బ్యూటిఫుల్ అషు, శారీ ఇన్ ట్యాంక్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే అషురెడ్డి స్విమ్మింగ్ పూల్ ఫొటోలు ప్రజెంట్ నెట్టింట్ హల్ చల్ అవుతున్నాయి.