Ashu Reddy : నా మొగుడ్ని నరికి చంపుతా.. ఆషూ రెడ్డి అలా అనడంతో వణికిపోతోన్న రామ్ గోపాల్ వర్మ..!

Advertisement

Ashu Reddy : అషూ రెడ్డి.. ఒక సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా తెలుగు ప్రజలకు పరిచయం అయింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బిగ్ బాస్ లో ఆఫర్ రావడంతో ఒక్కసారిగా తను ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత తనకు పలు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. జూనియర్ సమంత అంటూ తనను చాలా మంది ట్రెండ్ చేశారు. పలు షోలలోనూ ఆఫర్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ చివరకు రామ్ గోపాల్ వర్మ వద్దకు చేరింది. దీంతో తనకున్న క్రేజ్ కాస్త డబల్ అయింది.

Advertisement

రామ్ గోపాల్ వర్మ చేతుల్లో పడితే ఎవరైనా వెంటనే ట్రెండ్ అవ్వాల్సిందే. వాళ్లకు వద్దన్నా క్రేజ్ వస్తుంది. రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి హైలెట్ అయింది అషూ. అంతే కాదు.. వర్మ మూవీ డేంజరస్ సినిమా ప్రమోషన్స్ కోసం అషు రెడ్డితో ఇంటర్వ్యూ చేయించుకున్నాడు. ఆ ఇంటర్వ్యూలో అషు రెడ్డి కాళ్లను పట్టుకొని నాకాడు వర్మ. అది సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేసిన విషయం తెలిసిందే.

Advertisement
ashu Reddy comments on her Ram Gopal Varma
ashu Reddy comments on her Ram Gopal Varma

Ashu Reddy : రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసిన అషూ రెడ్డి

ఇటీవల సోషల్ మీడియాలో అషూ రెడ్డి ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో అషూ రెడ్డి చాలా దారుణంగా మాట్లాడింది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని ఓ డైలాగ్ తో డబ్ ష్మాష్ చేసింది అషూ. పెళ్లయిన వారినికే మొగుడిని కాఫీలో విషం కలిపి చంపేస్తా అంటూ ఆ డైలాగ్ ను చెప్పింది అషూ రెడ్డి. నిజానికి ఆ డైలాగ్.. నిత్యా మీనన్ ది. ఆ సినిమాలో నిత్యా మీనన్ చెప్పిన డైలాగ్ ను అషూ రెడ్డి చెప్పడం చూసి జనాలు మాత్రం భయపడ్డారు. నిజంగానే అషూ రెడ్డి అన్నంత పని చేస్తుందా? తనను ఎవరు చేసుకుంటారో కానీ.. వాళ్ల పని అయిపోయినట్టే అన్నట్టుగా మాట్లాడుతున్నారు నెటిజన్లు.

Advertisement
Advertisement