Ashu Reddy : మొత్తం చూపిస్తోన్న అషూ రెడ్డి.. ఇప్పుడు వాటిపై ఫోకస్?

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 24 November 2021, 12:00 pm

Ashu Reddy అషూ రెడ్డి Ashu Reddy ఇన్ని రోజులు తన తొడ అందాలను చూపించి రెచ్చగొడుతూ వచ్చింది. పొట్టి బట్టలు వేసుకుని తొడలను ఎక్స్ పోజ్ చేస్తూ రచ్చ రచ్చ చేసింది. అయితే ఇప్పుడు మాత్రం అషూ తన రూట్ మార్చేసినట్టు కనిపిస్తుంది. అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనుకడుగు వేసే ప్రసక్తే లేనట్టుగా ప్రవర్తిస్తోంది. మొన్నటి వరకు దుబాయ్ అంటూ అక్కడి వీధుల్లో తిరుగుతూ పొట్టి బట్టల్లో పిచ్చెక్కించింది. ఆమె చేసే ఫోటో షూట్లు అన్నీ కూడా తొడల మీద ఫోకస్ పెట్టేసినట్టు అనిపిస్తుంది.

కానీ ఇప్పుడు మాత్రం ఎద అందాల మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. క్లీ వేజ్ షోతో కాకరేపుతోంది. అషూ చేసిన ప్రదర్శనకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. రకరకాల కామెంట్లతో అషూను ఏకిపారేస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం ఇలాంటి దుస్తులు ధరించొద్దు ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారు. అయితే ఇలాంటి కామెంట్లను అషూ పట్టించుకుంటుందా? అభిమానులు మాటలు వింటుందా? అనేది సందేహమే. కానీ తాజాగా నెగెటివ్ కామెంట్లతో అషూ రెడ్డి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Ashu Reddy Latest pics Viral

Ashu Reddy Latest pics Viral

Ashu Reddy అషూ రెడ్డి అందాల ఆరబోత..

ఇక కొందరు నెటిజన్లు మాత్రం అషూ అందాల ఆరబోత మీద నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇలా చేస్తేనే కదా? లైక్స్ వచ్చేవి? ఎవరైనా బుట్టలో పడేది.. చాన్స్‌లు ఇచ్చేది అందుకే ఇలా బరితెగిస్తుంది అని ఇష్టమొచ్చినట్టుగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి అషూ ఏం చేసినా కూడా హాట్ టాపిక్ అవుతుందని మరోసారి నిరూపించింది. అషూ తాజా ఫోటో షూట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మొన్నీ మధ్య సుమ క్యాష్ షోలోనూ రాహుల్‌తో అషూ చేసిన రచ్చ మామూలుగా వైరల్ అవ్వలేదు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp