Jabardasth Varsha : రాత్రికి రాత్రే ఎంగేజ్మెంట్ చేసుకున్న వర్ష… షాక్ అవుతున్న అభిమానులు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jabardasth Varsha : రాత్రికి రాత్రే ఎంగేజ్మెంట్ చేసుకున్న వర్ష… షాక్ అవుతున్న అభిమానులు…?

Jabardasth Varsha : ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ద్వారా ఎందరో నటి నట్లుగా ఇటు బుల్లితెర అటు వెండితెరకు పరిచయం అయ్యారు. అదేవిధంగా జబర్దస్త్ వర్షా బాగా పాపులర్ అయింది. వర్ష తన అందంతో నటనతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఆమె మొదటిగా జీ తెలుగులో ఒక సీరియల్ లో నటించి ఆ తర్వాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చింది. వర్ష తన అందంతో తన కామెడీ టైమింగ్ లోనే మంచి క్రైస్తవ సంపాదించుకుంది […]

 Authored By anusha | The Telugu News | Updated on :9 January 2024,4:00 pm

Jabardasth Varsha : ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ద్వారా ఎందరో నటి నట్లుగా ఇటు బుల్లితెర అటు వెండితెరకు పరిచయం అయ్యారు. అదేవిధంగా జబర్దస్త్ వర్షా బాగా పాపులర్ అయింది. వర్ష తన అందంతో నటనతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఆమె మొదటిగా జీ తెలుగులో ఒక సీరియల్ లో నటించి ఆ తర్వాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చింది. వర్ష తన అందంతో తన కామెడీ టైమింగ్ లోనే మంచి క్రైస్తవ సంపాదించుకుంది అని చెప్పవచ్చు.. అయితే జబర్దస్త్ లో ఇమ్మానుయేల్ వర్షా జంటకు ఎంతో మంచి గుర్తింపు లభించింది. వీరిద్దరూ హద్దులు ముద్దులతో ప్రేక్షకులను ఇంకా రెచ్చగొడుతున్నారు. వీరిద్దరూ కలిసి చేస్తున్న స్కిట్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు.

వర్ష జబర్దస్త్ లోనే కాకుండా సీరియల్స్ లో కూడా నటిస్తుంది. అలాగే పలు షోస్ లో కూడా గెస్ట్ గా కనిపిస్తూ తన గ్లామర్ తో కుర్ర కారుని ఉర్రూతలూగిస్తుంది. అయితే ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇమ్మానియేల్ వర్షా పెళ్లి ఫొటోస్ తో తాళిబొట్లతో అందరినీ షాక్ గురి చేశారు. వర్షా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. వర్షా చేతులు అలాగే మంగళసూత్రాన్ని చూపిస్తూ కొన్ని పిక్స్ లో సోషల్ మీడియాలో షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది వర్షా. అలాగే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కూడా చేస్తాను అంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పింది వర్షా. దీన్ని బట్టి చూస్తుంటే అందరూ వర్షా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అని అనుకుంటున్నారు. పైగా రింగ్ చూపించేటప్పటికి వర్షానికి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది ఏమో అని అనుకుంటున్నారు.

సోషల్ మీడియాలో చేరి చేసిన ఫోటోలను చూసి వర్ష పెళ్లి కూడా పెళ్లి కొడుకు ఎవరు అని కామెంట్స్ పెడుతున్నారు నేటిజెన్లు. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. ఒక ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ అది నిజమో అబద్దమో తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోవర్షకి నిజంగా ఎంగేజ్మెంట్ అయిందా.. లేదా.. కావాలనే వీడియో పోస్ట్ చేసిందా అని ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఆ వీడియోలో పెళ్లికొడుకు ఎవరనే విషయాన్ని కూడా తెలియజేసింది. ఇక ఈ వీడియోని చూస్తే నిజంగానే వర్షకు ఎంగేజ్మెంట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది..

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది