Bigg Boss 5 telugu : బిగ్‌బాస్ 5 తెలుగు ఫ‌స్ట్ లుక్ ప్రొమో వ‌చ్చేసింది..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Bigg Boss 5 telugu : బిగ్‌బాస్ 5 తెలుగు ఫ‌స్ట్ లుక్ ప్రొమో వ‌చ్చేసింది..!

Bigg Boss 5 telugu : తెలుగులో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 Bigg Boss 5 telugu . ఈ రియాలిటి అతి త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతుంది. దీనిని అధికారకంగా ప్రకటిస్తూ స్టార్నిర్వాహకులు తాజాగా ప్రమోను విడుదల చేశారు. సీజన్ 1 ఎన్.టి.ఆర్. సీజన్ 2 కి నాని, సీజన్ 3, 4 కి నాగార్జున హోస్ట్ గా చేసిన సంగతి తెలిసందే. హోస్ట్ నాగార్జునా.. రానా నా..? […]

 Authored By govind | The Telugu News | Updated on :1 August 2021,2:13 pm

Bigg Boss 5 telugu : తెలుగులో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 Bigg Boss 5 telugu . ఈ రియాలిటి అతి త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతుంది. దీనిని అధికారకంగా ప్రకటిస్తూ స్టార్నిర్వాహకులు తాజాగా ప్రమోను విడుదల చేశారు. సీజన్ 1 ఎన్.టి.ఆర్. సీజన్ 2 కి నాని, సీజన్ 3, 4 కి నాగార్జున హోస్ట్ గా చేసిన సంగతి తెలిసందే.

Bigg Boss 5 telugu First Look Logo Released

Bigg Boss 5 telugu First Look Logo Released

హోస్ట్ నాగార్జునా.. రానా నా..? Bigg Boss 5 telugu

అయితే గత కొన్ని రోజులుగా మా నిర్వాహకులతో విభేధాలు వచ్చి ఈ సీజ‌న్ 5ను నాగార్జున హోస్ట్ చేయ‌డ‌ని ప్రచారం జరిగింది. నాగార్జున స్థానంలో రానా హోస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని కూడా
సోషల్ మీడియాలో వార్త‌లు వచ్చి వైరల్ అయ్యాయి.అయితే తాజా సమాచారం మేరకు బిగ్‌బాస్ సీజన్ 5 కు కూడా కింగ్ నాగార్జున హోట్ చేయనున్నారట.

bigg boss 5

bigg boss 5

ఇక ఈ షో సెప్టెంబ‌ర్ నుంచి ప్ర‌సారం అవుతుంది. కాగా.. బిగ్‌బాస్ 5 Bigg Boss 5 telugu తెలుగు ప్రోమోను స్టార్ మా తాజాగా Bigg Boss 5 telugu First Look Logo రిలీజ్ చేసింది.త్వరలో ఇందులో పాల్గొనే పార్టిసిపెంట్స్ వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం బిగ్ హౌజ్ అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకర్స్ లో రెడీ అవుతోంది. ఈ రియాలిటీ షోకి కంటెస్టెంట్స్ కొందరిని ఫైనల్ చేసి క్వారంటైన్ లో పెట్టినట్టు సమాచారం. ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు
చేస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఇంట్లో అలాంటి పనులు చేస్తుందా?.. శ్రీముఖి గుట్టు విప్పిన అవినాష్

ఇది కూడా చ‌ద‌వండి ==> అంజి ఆచూకీ తెలుసుకొని సూర్యాపేట బయలుదేరిన దీప, మోనిత.. అంజి వీళ్లకు దొరుకుతాడా?

ఇది కూడా చ‌ద‌వండి ==> అందరూ అదే అడుగుతుంటారు.. సుమతో గోడు చెప్పుకున్న నవ్యస్వామి

ఇది కూడా చ‌ద‌వండి ==> వంటలక్కను ఇలా చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. కొత్త లుక్కులో వంటలక్క !

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది