Bigg Boss 5 telugu : బిగ్‌బాస్ 5 తెలుగు ఫ‌స్ట్ లుక్ ప్రొమో వ‌చ్చేసింది..!

Bigg Boss 5 telugu : తెలుగులో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 Bigg Boss 5 telugu . ఈ రియాలిటి అతి త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతుంది. దీనిని అధికారకంగా ప్రకటిస్తూ స్టార్నిర్వాహకులు తాజాగా ప్రమోను విడుదల చేశారు. సీజన్ 1 ఎన్.టి.ఆర్. సీజన్ 2 కి నాని, సీజన్ 3, 4 కి నాగార్జున హోస్ట్ గా చేసిన సంగతి తెలిసందే.

Bigg Boss 5 telugu First Look Logo Released

హోస్ట్ నాగార్జునా.. రానా నా..? Bigg Boss 5 telugu

అయితే గత కొన్ని రోజులుగా మా నిర్వాహకులతో విభేధాలు వచ్చి ఈ సీజ‌న్ 5ను నాగార్జున హోస్ట్ చేయ‌డ‌ని ప్రచారం జరిగింది. నాగార్జున స్థానంలో రానా హోస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని కూడా
సోషల్ మీడియాలో వార్త‌లు వచ్చి వైరల్ అయ్యాయి.అయితే తాజా సమాచారం మేరకు బిగ్‌బాస్ సీజన్ 5 కు కూడా కింగ్ నాగార్జున హోట్ చేయనున్నారట.

bigg boss 5

ఇక ఈ షో సెప్టెంబ‌ర్ నుంచి ప్ర‌సారం అవుతుంది. కాగా.. బిగ్‌బాస్ 5 Bigg Boss 5 telugu తెలుగు ప్రోమోను స్టార్ మా తాజాగా Bigg Boss 5 telugu First Look Logo రిలీజ్ చేసింది.త్వరలో ఇందులో పాల్గొనే పార్టిసిపెంట్స్ వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం బిగ్ హౌజ్ అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకర్స్ లో రెడీ అవుతోంది. ఈ రియాలిటీ షోకి కంటెస్టెంట్స్ కొందరిని ఫైనల్ చేసి క్వారంటైన్ లో పెట్టినట్టు సమాచారం. ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు
చేస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఇంట్లో అలాంటి పనులు చేస్తుందా?.. శ్రీముఖి గుట్టు విప్పిన అవినాష్

ఇది కూడా చ‌ద‌వండి ==> అంజి ఆచూకీ తెలుసుకొని సూర్యాపేట బయలుదేరిన దీప, మోనిత.. అంజి వీళ్లకు దొరుకుతాడా?

ఇది కూడా చ‌ద‌వండి ==> అందరూ అదే అడుగుతుంటారు.. సుమతో గోడు చెప్పుకున్న నవ్యస్వామి

ఇది కూడా చ‌ద‌వండి ==> వంటలక్కను ఇలా చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. కొత్త లుక్కులో వంటలక్క !

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago