Siri Srihan : శ్రీహాన్, సిరి బ్రేకప్..? కారణం ఎవరంటే..?

Advertisement

Siri-Srihan : బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత అందులోని కంటస్టెంట్స్ జీవితాల్లో చాలా పరిణామాలు చోటుచేసుంటున్నాయి. సిరి, షణ్ముక్ బిగ్ బాస్ హౌస్‌లో హద్దులు మీరు ప్రవర్తించారు. హగ్గులు, కిస్సుల్లో మునిగి తేలుతూ ఆడియన్స్ సహనాన్ని పరీక్షించారు. బిగ్ బాస్ టైటిల్ దక్కించుకునేందుకు చివరి వరకు వచ్చిన షణ్ముక్.. దానిని చేజూర్చుకున్నాడు. ఇందుకు ఒక విధంగా సిరితో షణ్ముక్ హద్దులు దాటడమే కారణమని తెలుస్తోంది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక సిరి, షణ్ముక్ జీవితాల్లో చాలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Advertisement

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు షణ్ముక్‌కు తన లవర్ దీప్తి సునయన.. అండగా నిలిచింది. ఒక విధంగా అతనికి ఎక్కువ మంది సపోర్ట్ దక్కడానికి దీప్తి చాలా కష్టపడింది. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షణ్ముక్‌తో తాను విడిపోతున్నట్టు అధికారికంగానే వెల్లడించింది దీప్తి.. తాజాగా ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన ఆమెను ఫాలోవర్స్ చాలా ప్రశ్నలు వేశారు. లవ్ గురించి అనే విషయాలను అడగడంతో దీప్తి చాలా ఎమోషనల్ అయింది. అనంతరం కన్నీరు పెట్టుకుంటూ లైవ్ లోంచి వెళిపోయింది.షణ్ముక్, దీప్తి విడిపోయవడానికి సిరి కారణమంటూ నెటిజన్స్ ఆమెతో ఓ రేంజ్ లో ఆడుకున్నారు. విపరీతంగా ట్రోల్ చేశారు. తాను కారణం కాదని సిరి ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు.

Advertisement
Bigg boss 5 Telugu siri shrihan breakup
Bigg boss 5 Telugu siri shrihan breakup

Siri Srihan : వీరిద్దరూ బ్రేకప్..

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆమె లవర్ శ్రీహాన్ సిరిని కలిశాడు. షణ్ముక్, సిరి మధ్య జరిగిన పరిణామాలను చూసిన శ్రీహాన్.. సిరి నన్ను వదిలేస్తున్నావా అంటూ ప్రశ్నించాడు. దీంతో అలా కాదు అంటూ అప్పుడు శ్రీహాన్ ను కూల్ చేసింది సిరి. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిరి.. శ్రీహాన్ కు కలవలేదట. అతడు కూడా ఆమెను కలిసేందుకు ట్రై చేయలేదట. ఇవే వీరద్దరి బ్రేకప్ కు కారణమవుతున్నాయని టాక్. ఇందుకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Advertisement