
bullet bhaskar and jabardasth varsha in extra jabardasth latest promo
Jabardasth Varsha : బుల్లితెరపై సూపర్ క్రేజ్ ఉన్న జంటలు ఏవి అంటే.. మొదట గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్, రష్మీ జంట అయితే.. రెండోది ఇమ్మాన్యుయేల్, వర్ష జంట. సుధీర్, వర్ష జంట అయితే.. ఇప్పుడు కాదు.. దాదాపు ‘8 ఏళ్ల నుంచి బుల్లితెర మీద క్రేజీ జంటగా అలరిస్తోంది. ఇటీవల.. ఇమ్మాన్యుయేల్, వర్ష జంట లైమ్ లైట్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ జంటకు ఉన్న క్రేజ్ కూడా మామూల్ది కాదు. రచ్చ రచ్చ చేస్తున్నారు. వీళ్ల మధ్య ఉన్న బంధం ఏంటో కూడా బయటపడింది. వీళ్లు ఆన్ స్క్రీన్ మీదనే కాదు.. రియల్ గా కూడా దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని వార్తలు వస్తున్నాయి. చాలాసార్లు చాలా స్టేజీల మీద తమ మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టారు ఇద్దరు.
bullet bhaskar and jabardasth varsha in extra jabardasth latest promo
దీంతో.. ఈ జంట.. సుడిగాలి సుధీర్, రష్మీలా కాకుండా.. పెళ్లి పీటల వరకు పోతుందని అభిమానులు సంతోషిస్తున్నారు. ఏ షోకు వెళ్లినా ఇద్దరూ కలిసి వెళ్లాల్సిందే. ఇద్దరు ఎక్కడ ఉంటే అక్కడ రచ్చే. అంతవరకు బాగానే ఉంది కానీ.. తాజాగా జబర్దస్త్ వర్ష… ఇమ్మాన్యుయేల్ కు భారీ షాక్ ఇచ్చింది. ఇమ్మాన్యుయేల్ ను పక్కన పెట్టేసి వేరే వ్యక్తితో రొమాన్స్ చేసే సరికి.. ఒక్క సారిగా స్టేజ్ మీద ఉన్న వాళ్లంతా షాక్ అయ్యారు. ఇమ్మాన్యుయేల్ పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు.
bullet bhaskar and jabardasth varsha in extra jabardasth latest promo
అయితే.. తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోను చూస్తే అదే అర్థమవుతుంది. ప్రత సారి.. వర్ష, ఇమ్మాన్యుయేల్ కలిసి స్కిట్ చేస్తారు. ఇద్దరూ భార్యాభర్తల్లా కలిసి నటిస్తారు. కానీ.. ఈసారి మాత్రం బుల్లెట్ భాస్కర్ కు భార్యలా నటించింది వర్ష. వర్షను ఇంకొకరి భార్యగా కలలో కూడా ఊహించుకోలేని ఇమ్మాన్యుయేల్ వర్ష మీద చాలా సీరియస్ అయ్యాడు.
bullet bhaskar and jabardasth varsha in extra jabardasth latest promo
వర్ష కూడా కొంచెం అడ్వాన్స్ అయి బుల్లెట్ భాస్కర్ తో రొమాన్స్ చేసింది. బుల్లెట్ భాస్కర్ తన చేతిపై ముద్దు పెట్టగానే.. ఇక ఇమ్మాన్యుయేల్ కు ఆగలేదు. అస్సలు తట్టుకోలేకపోయాడు. అది స్కిట్ అయినప్పటికీ.. తను తట్టుకోలేక.. భాస్కర్ పై సీరియస్ అయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరు కూడా ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోను చూడండి.
ఇది కూడా చదవండి ==> కమిట్‌మెంట్ అడిగిన స్టార్ హీరో.. రిటన్‌లో బంపర్ ఆఫర్ ఇచ్చిన ఖుష్బూ
ఇది కూడా చదవండి ==> విష్ణు ప్రియకి ఆ హీరో భర్తగా కావాలట.. ఆ హీరో ఎవరో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> అన్నదమ్ములు రాజమౌళికి SS.. కీరవాణికి MM.. అని ఎందుకు ఉంటాయో మీకు తెలుసా…?
ఇది కూడా చదవండి ==> పవన్ కళ్యాణ్‌తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ఉప్పెన బ్యూటీ..?
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
This website uses cookies.