Holly : హోలీ రోజు ఇవి కొంటే అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Holly : హోలీ రోజు ఇవి కొంటే అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :6 March 2023,1:00 pm

Holly : హోలీ పండుగ రాబోతుంది. హోలీ పండక్కి ఎంతో విశిష్టత ఉంటుంది. పౌర్ణమి రోజు వచ్చే అతి తక్కువ పండుగలో ఈ హోలీ కూడా ఒకటి. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ హోలీ రోజున కొన్ని వస్తువుల్ని దానం చేయడం. కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల మన జీవితంలో ఎంతో మేలు కలుగుతుంది. హోలీ పండుగ రోజు గనుక ఈ విధంగా కొన్ని వస్తువుల్ని మీరు కొని ఇంటికి తెచ్చుకుంటే మిమ్మల్ని అదృష్టం వరిస్తుందని చెప్పాలి. అంతేకాదు. ఈ పౌర్ణమి రోజు మీ ఇంట్లోకి వచ్చేటువంటి వస్తువులు మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందులు నుంచి దూరం చేస్తాయి. హోలీ పండుగ ఎలా అయితే చెడుని, స్వార్ధాన్ని మోసాన్ని కాల్చివేసి మంచి వైపు అడుగులు వేసేలా చేస్తుందో.. అలాగే హోలీ నాడు మన ఇంటికి తెచ్చుకునే వస్తువులు కూడా మన జీవితంలో ఉన్నటువంటి చెడు అంశాలన్నీ బయటకు పారతొలి మంచి అంశాలు అంటే శ్రీమహాలక్ష్మి కటాక్షం అందేలా చేస్తుంది.

Buying these on Holly will bring you good luck

Buying these on Holly will bring you good luck

ఇంతకీ ఈ హోలీ రోజు మనం కొనాల్సిన వస్తువులేంటి. దానంగా ఇవ్వాల్సిన వస్తువులు ఏంటి.? ఈ హోలీ పండక్కు ఎటువంటి విశిష్టత ఏంటి ఇలాంటి ఆసక్తికరమై విషయాన్ని తెలుసుకోబోతున్నాం.. హోలీ పండుగ వచ్చే ముందు దాదాపు పది రోజుల ముందు నుంచే హడావిడి మొదలైపోతుందనే చెప్పాలి. దేశమంతా ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగలు ఈ హోలీ కూడా ఒకటి. దీపావళి పండుగని దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చాలా కోలాహలంగా జరుపుతారు. ఆ తర్వాత అంతే వేడుకగా వైభవంగా జరుపుకుంటారు. ఈ హోలీ పండుగని కూడా ఈ హోలీ అనేది నిన్న మొన్నటి నుంచి జరుపుకుంటున్న పండగ కాదు. హోలీ ఏడవ తేదీన వస్తుంది. పౌర్ణమి రోజున పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి హోలీ పండుగ హోలీ కామెడీ పున్నమి డోలికోత్సవం అని కూడా ఈ హోలీని పిలుస్తూ ఉంటారు. అయితే హోలీ పండుగ వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి.

వాటిలో ఎక్కువ మంది విశ్వసించేది ఈ హోలీనే. ఈరోజు నా వేటిని దానం చేయకూడదు. వేటిని దానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. *అన్ని దానాల్లో విద్యాధనం గొప్పది అంటారు. కానీ ఈ విద్యాదానం హోలీ పండుగ రోజున మాత్రం చేయకూడదు. అంటే హోలీ నాడు పుస్తకాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదు. చదువుకు సంబంధించిన ఏ వస్తువుని కూడా మంటలో ఇవ్వకూడదు. అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే మనవిచ్చే దానం అవతల వారికి ఉపయోగపడాలి. మంటల్లో ఇవ్వటం ద్వారా ఆ దానం ఉపయోగపడకుండా పోతుంది. అంటారు. ఒకవేళ దీనికి విరుద్ధంగా ఎవరైనా చేస్తే వారికి ఎప్పుడు ఈ పుణ్యం యొక్క ఫలితం దక్కకపోగా సమస్యలు ఏర్పడతాయని అంటారు. *అలాగే వంట నూనె: వాడిన నూనె దానం ఇవ్వడంవల్ల మీ కుటుంబ సభ్యులకు అన్ని సమస్యలే ఏర్పడతాయి.. అయితే దానిని ఇవ్వవలసిన వస్తువులు: ఆహారం కానీ బట్టలు కానీ మీకు మీ కుటుంబానికి మేలు జరుగుతుంది.

రంగుల పండగ హోలీ | Holi Special 2022 | TeluguOne - YouTube

అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. హోలీ పండుగ రోజు ఏ ఏ వస్తువులు కొని తెచ్చుకుంటే సంపదకి లోటు ఉండదు తెలుసుకుందాం. ముఖ్యంగా హోలీ పండుగ నాడు వెండిని కొని తెచ్చుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ వెండి పట్టి కానీ ఏదైనా వస్తువు కానీ వెండిది కొని తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఆ వస్తువుని పసుపుతో పసుపు గుడ్డ కట్టి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర పెట్టాల్సి ఉంటుంది. పసుపు కలిపి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర పెట్టడం కారణంగా మీ ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదు. కేవలం నానమనే కాదు వెండి ఉంగరం కొనడం వల్ల కూడా మీ ఆరోగ్యానికి మంచి కలుగుతుంది. మన శరీరంలో వచ్చేటువంటి మార్పులకి అనుగుణంగా మనకి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.

ఈ వెండి ముఖ్యంగా చిన్నపిల్లలకి వెండి కంకణాలు ఈ పండుగ రోజు ధరింప చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి రోజున వెండి ఉంగరాన్ని కొని పూజించండి. పూజించిన ఉంగరాన్ని ప్రసాదంగా స్వీకరించి దాని ధరించండి. అదృష్టం ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుంది. ఈ హోలీ పండుగ రోజు వెండి పట్టిలు కొనుక్కోండి. తర్వాత వాటిని పాలతో కడిగి మీరు ఎవరికైనా స్నేహితులకి గిఫ్ట్గా ఇవ్వటం కానీ లేకపోతే మీరైనా ధరించొచ్చు. ధరించడం లేదా దానం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం ఎప్పుడు ఉంటుంది. ఇక ఈ 2023 వ సంవత్సరంలో హోలీ పండుగ మార్చి 7వ తేదీన వస్తుంది. ఈ పౌర్ణమి నాడు వెండి ఉంగరం కాని వెండి నాణెం కానీ వెండి పట్టీలు కానీ మీ స్తోమతకు తగ్గట్టుగా కొనుగోలు చేస్తే తెచ్చుకోండి. ఎవరైతే బాధలు, రోగాలు, కష్టాల నుంచి విముక్తి పొందుతారు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది