Chandoo Mondeti : తండేల్ డైరెక్టర్ కి 300 కోట్ల ఆఫర్.. ఏ హీరో కావాలన్నా ఇస్తానన్న అల్లు అరవింద్..!
ప్రధానాంశాలు:
Chandu Mondeti : తండేల్ డైరెక్టర్ కి 300 కోట్ల ఆఫర్.. ఏ హీరో కావాలన్నా ఇస్తానన్న అల్లు అరవింద్..!
Chandoo Mondeti : నాగ చైతన్యతో తండేల్ సినిమా thandel Movie తీశాడు డైరెక్టర్ చందు మొండేటి. కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఆయన ఆ క్రేజ్ తో వరుస సినిమాలు చేస్తాడని అనుకోగా మళ్లీ నేషనల్ లెవెల్ లో హిట్టు కొట్టే సినిమానే చేయాలని తండేల్ Chandoo Mondeti తీశారు. ఇక తండేల్ సినిమా జరగడానికి ముందు అల్లు అరవింద్ ఇచ్చిన ఆఫర్ గురించి ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పారు చందు మొండేటి. అదేంటి అంటే నీకు Ram Charan రాం చరణ్, Hero Suray సూర్య ఏ హీరో కావాలో చెప్పు 300 కోట్ల బడ్జెట్ ఇస్తా సినిమా చేయాలని అని అన్నారట. మెగా ప్రొడ్యూసర్ ఇచ్చిన ఆఫర్ కు చందు ముందు షాక్ అయ్యాడట. ఐతే తన దగ్గర ఉన్న తండేల్ లైన్ చెప్పగా ఇది కూడా భారీ బడ్జెట్ తో చేసేద్దాం అని naga chaitanya నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తండేల్ తెరకెక్కించారు. అల్లు అరవింద్ allu aravind నుంచి అలాంటి ఆఫర్ తాను ఎక్స్ పెక్ట్ చేయలేదని అన్నాడు డైరెక్టర్ చందు మొండేటి.
Chandoo Mondeti : తండేల్ సినిమాపై ఒక రేంజ్ లో బజ్..
కార్తికేయ 1, 2 సినిమాలతో పాటు ప్రేమం రీమేక్, సవ్యసాచి సినిమాలు చేసిన చందు ఈసారి తండేల్ తో తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఆల్రెడీ దేవి ఇచిన సాంగ్స్ తోనే తండేల్ సినిమాపై ఒక రేంజ్ లో బజ్ ఏర్పడింది. తప్పకుండా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకునేలా ఉంది.
తండేల్ సినిమా పై నాగ చైతన్య కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సాయి పల్లవి కూడా వన్ ఆఫ్ ది హైలెట్ గా మ్యాజిక్ చేసేలా ఉంది. తప్పకుండా తండేల్ సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించేలా అదరగొట్టేయబోతుందని తెలుస్తుంది. ఇక తండేల్ తర్వాత సూర్యతో సినిమా ఉంటుందని బాలీవుడ్ హీరోతో ఒక సినిమా ఉంటుందని అన్నాడు చందు మొండేటి. కార్తికేయ 3 కూడా ఉంటుందని కాకపోతే అది కాస్త టైం పడుతుందని అన్నాడు. Chandoo Mondeti , Allu Aravind, Thandel, Karthikeya 2, Naga Chaitanya, Sai Pallavi