Chiranjeevi : ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది.. చిరు పొలిటికల్ కామెంట్స్ వైరల్
ప్రధానాంశాలు:
Chiranjeevi : ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది.. చిరు పొలిటికల్ కామెంట్స్ వైరల్
Chiranjeevi : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం Laila Movie లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన చిరు పొలిటికల్ కామెంట్స్ చేశారు. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు నాకు ఎప్పటి నుంచో పరిచయం. అప్పట్లో ప్రజారాజ్యం Praja Rajyam అదే అది మారిపోయింది.. ప్రజారాజ్యం జనసేనగా Janasena ఇప్పుడు రూపాంతరం చెందింది. ఇక జై జనసేన. ప్రజారాజ్యం Praja Rajyam తరఫున ఆయనకి నేను అవకాశం ఇచ్చాను. అయితే అప్పటి నుంచి రాజు నాతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేశాడు అంటూ చిరంజీవి Chiranjeevi మాట్లాడారు.
![Chiranjeevi ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది చిరు పొలిటికల్ కామెంట్స్ వైరల్](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Chiranjeevi.jpg)
Chiranjeevi : ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది.. చిరు పొలిటికల్ కామెంట్స్ వైరల్
Chiranjeevi చిరు పొలిటికల్ కామెంట్స్..
ఆ రోజున కరాటే రాజు పొలిటికల్‌గా నేను రావాలి, నేను ఎదగాలి అని చెప్పినప్పుడు వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ పరిస్థితులు ఇంకోలా మారిపోయాయి. అప్పటి నుండి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు అని చిరు అన్నారు. అయితే చిరు Chiranjeevi చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. జనసేన సూపర్ సక్సెస్ అయ్యాక ఇప్పుడు చిరు దానిని ఓన్ చేసుకుంటున్నారా అని కొందరు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
చిరు పార్టీ పెట్టి 18 సీట్లు తెచ్చుకున్నాక కూడా నడపలేక ప్రజారాజ్యంని Praja Rajyam మూసివేశారు .. రెండు చోట్ల ఎమ్మెల్యే MLA గా ఓడిపోయి కూడా 5 ఏళ్ళ వీరోచిత పోరాటం చేసి, మరుసటి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో 21 స్థానాలు సాధించి రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా నిలిచింది జనసేన. అదంతా పవన్ పడ్డ కష్టం. చిరు దానిని ఓన్ చేసుకోవడం ఏంటని కొందరు నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
![YouTube video](https://i.ytimg.com/vi/oUHvIvyzVsE/hqdefault.jpg)