Ashu Reddy : లేచిపోయి పెళ్లి చేసుకున్న అషు రెడ్డి, కమెడియన్ హరి.. ఇన్ని రోజుల తర్వాత అసలు నిజం బయటకి.. వీడియో

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 17, 2022, 4:00 pm

Ashu Reddy : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎం జరుగుతుందో ఎవరు ఊహించలేని పరిస్థితి. ఇక ఇప్పుడు వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు బిగ్బాస్ ద్వారా ఫేమ్ పొందిన అషు రెడ్డితో నాకు పెళ్లి అయింది అంటూ ఆమె నేను లేచిపోయమంటూ బుల్లితెర కమెడియన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింటా హాట్ టాపిక్ గా మారాయి అయితే అషురెడ్డి పేరుకి కొత్త పరోచయం అవసరం లేదు . బోల్డ్ షూట్స్ చేస్తూ , ఇంటర్వ్యూల లో కేరాఫ్ అడ్రస్ గా మారింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిన తర్వాత అషు రెడ్డి ఊహించని విధంగా బిగ్ బాస్ షోలో ఛాన్స్ కొట్టేసింది. సీజన్ 3 లో పాల్గొన్న అషురెడ్డి తన గ్లామర్ షో తో మరింత పాపులర్ అయింది.

ఆట సంగతి ఎలా ఉన్నా స్కిన్ షో చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసింది. ఇక బిగ్ బాస్ లో గేమ్ ఆడకుండా ఉండడం సాధ్యం కాదని ఈమె విషయంలో రుజువైంది. హౌస్ నుండి కేవలం 5వ వారంలోనె అషు రెడ్డి బయటికి వచ్చింది. అయినా కూడా బిగ్బాస్ షో ఆమె కెరీర్ కు ప్లస్ అయిందని చెప్పాలి . దీంతో ఈమెకు బుల్లితెరపై అవకాశాలు రావడం మొదలయ్యాయి. పలు రకాల ఈవెంట్స్ లో చేస్తూ , షో ఏదైనా సరే బోల్డ్నెస్ ను తగ్గించేది కాదు. అలాగే పొట్టి బట్టలు వేసుకొని స్కిన్ షో చేయడం అషు రెడ్డి నైజం . ఇక అషు రెడ్డి కి ఒక లవ్ ట్రాక్ కూడా ఉంది. అదిరింది సో ద్వారా వెలుగులోకి వచ్చిన హరితో అషు రెడ్డి లవ్ ట్రాక్ మొదలైంది. కామెడీ స్టార్ స్కిట్లలో ఈ జంట హద్దులు దాటి పర్ఫామెన్స్ చేశారు.

comedian Hari and Ashu Reddy got married video viral

comedian Hari and Ashu Reddy got married video viral

అలాగే అషు రేడ్డిని ప్రేమిస్తున్నాను అంటూ హరి ఆమె పేరును టాటూ వేయించుకోవడంతో లవ్ బర్డ్స్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కాగా లేటెస్ట్ కామెడీ స్టోర్స్ స్కిట్ లో హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అషు రెడ్డి నేను లేచిపోయి పెళ్లి చేసుకుంన్నాము అంటూ , ఒక చిన్న లవ్ లెటర్ తో ఆమెను పడేసాను అంటూ హరి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది కేవలం స్కిట్ లో భాగమైనప్పటికీ హరి అలా అనడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ వీడియోకి వెంటనే నెట్టింటా వైరల్ గా మారింది. అయితే అషు రెడ్డి మరోవైపు రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసిన వీడియో క విమర్శల పాలైంది . ఆమె పాదంపై రాంగోపాల్ వర్మ ముద్దు ఆమె వేలు నోట్లో పెట్టుకోవడంతో ఈ వీడియో వైరల్ అయింది. డబ్బుల కోసం మరీ అంత దిగజారిపోతున్నారా అని కొందరు ఆరోపణలు చేస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp