Soundarya : సౌందర్య ఇంత పెద్ద తప్పు చేసిందా.. అమ్మ, నాన్నలకు ఇష్టం లేకుండా.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Soundarya : సౌందర్య ఇంత పెద్ద తప్పు చేసిందా.. అమ్మ, నాన్నలకు ఇష్టం లేకుండా.?

 Authored By prabhas | The Telugu News | Updated on :23 July 2022,11:00 am

Soundarya : సౌందర్య తను భూమి మీద లేకున్నా తన పేరు మాత్రం అందరి నోటి వెంట ఇప్పటికీ పలుకుతూనే ఉంటారు. ఎందుకనగా సౌందర్య అంటే అందానికి మారుపేరు ఆమె ఎంతో సాంప్రదాయంగా, ఉందతనంగా, ఉంటుంది. ఆమె నటనకు ఎంతో ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ కూడా తన పాటలకు కానీ, సినిమాలకు గాని ఆదరిస్తూనే ఉంటారు. దురదృష్టవం శాస్తు మన అందరికీ దూరమైనప్పటికీ, తను అభిమానుల గుండెల్లో ఇంకా బ్రతికే ఉంది. టాలీవుడ్ లో స్టార్ నటిమలలో ఒకరు సౌందర్య, తనకు ఊహంచని రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. ఆమె ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది.

సినిమాలలో చేసే ప్రతి పాత్ర మన కుటుంబంలో ఒకరిలా అనిపిస్తూ ఉంటుంది. అయితే తను ఒక పెద్ద తప్పు చేసింది అని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఆమె వాళ్ళ అమ్మ, నాన్నకు ఇష్టం లేకుండా తన వివాహం జరిగింది. అని అంటున్నారు. అందానికే మారుపేరు అయినా సౌందర్య భాగస్వామి పేరు రఘు, ఆయన సౌందర్యకు సొట్టరికమైనప్పటికీ , అతనితో ఆమె పెళ్లికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, అయితే సౌందర్య వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం అయితే వీరి వివాహం తర్వాత ఆమె భర్త కొనే తప్పులు ఆమె అమ్మ, నాన్నకు ఇబ్బందులను గురి చేశారని ,వార్తలు వచ్చాయి. సౌందర్య చిత్ర పరిశ్రమ ద్వారా బాగానే ఆస్తులను, సంపాదించారని అంటున్నారు.

Did Soundarya make such a big mistake

Did Soundarya make such a big mistake

అయితే ఆమె చనిపోయిన తర్వాత, ఆమె భర్త ఆ ఆస్తులను అనుభవిస్తున్నాడని దీనిలో ఆమె అమ్మా,నాన్నలకు అన్యాయం జరిగిందని అంటున్నారు. ఆమె తీసుకున్న నిర్ణయం, ఆమె అమ్మ ,నాన్నలకు బాధను మిగిల్చిందని, తన ఫ్యాన్స్ బాధను వ్యక్తం చేస్తున్నారు. అలాగే సౌందర్య పాలిటిక్స్ జోలికి వెళ్లకుండా ఉండాల్సింది. అని పలువురు వారి బాధను వెల్లడిస్తున్నారు. తను ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న కానీ అందర్నీ సమానంగా చూసేవారట, అయితే సౌందర్య పాలిటిక్స్ ప్రచారానికి వెళ్లి, హెలికాప్టర్ బ్లాస్టింగ్ లో తను చనిపోయింది. అన్న సంగతి తెలిసిందే. తను లేకపోవడం ఇప్పటికీ లోటుగా భావిస్తున్నారు, సినీ రంగం వారు అలాగే ఆమె అభిమానులు,

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది