దిల్ రాజు తెలివైన నిర్మాత.. అందుకే సినిమా మొదలవకుండానే అమ్మేశాడు ..?

Authored By vamana sai | The Telugu News | Updated on: December 17, 2020, 2:37 pm

దిల్ రాజు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా టాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ని చేస్తున్నాడు. దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా మొదలు పెట్టిన కెరీర్ ఆ తర్వాత నిర్మాతగా మారి ఇండస్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎన్నో బ్లాక్ బస్టర్స్ ని నిర్మించాడు. అంతేకాదు దాదాపు అందరు స్టార్ హీరోలతోను సినిమాలు నిర్మించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్న వకీల్ సాబ్ బ్యాలెన్స్ టాకీ పార్ట్ ని కంప్లీట్ చేస్తుండగా తాజాగా సక్సస్ ఫుల్ కాంబినేషన్ లో ఎఫ్ 3 సినిమా ని ప్రారంభించాడు దిల్ రాజు.

No Surprises in F3 Movie?

ఎఫ్ 2 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఒక సీనియర్ హీరో ఒక యంగ్ హీరోతో భారీ మల్టీస్టారర్ గా ఎఫ్ 2 వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాకి కొనసాగింపుగా ఎఫ్ 3 తెరకెక్కబోతోంది. ఈ సీక్వెల్ లో కూడా విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తమన్న భాటియా, మెహ్రీన్ జంటలుగా నటిస్తున్నారు. అలాగే మరో హీరో కూడా ఈ సినిమాలో నటించబోతుండగా ఆ హీరో ఎవరన్నది త్వరలో వెల్లడించనున్నారని సమాచారం. ఎఫ్ 2 లో చూసిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కంటే డబుల్ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ని దర్శకుడు అనిల్ రావిపూడి చూపించబోతున్నాడు.

Venkatesh, Varun Tej, Tamannaah Bhatia to reunite for F2 sequel; see first look poster - Entertainment News , Firstpost

కాగా తాజా ఈ సినిమా ఓపెంగ్ కార్యక్రమాలను నిర్వహించారు దిల్ రాజు బృందం. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ తమన్నా తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సినిమా కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఇలా పూజా కార్యక్రమాలను నిర్వహించారో లేదో అలా బిజినెస్ కూడా క్లోజ్ చేసేశాడట దిల్ రాజు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కి డిజిటల్ రైట్స్ ఇచ్చేయగా శాటిలైట్ రైట్స్ ని మాటీవీ కి ఇచ్చేందుకు చర్చలు సాగుతున్నాయట. మొత్తానికి దిల్ రాజు ఈ సినిమాని షూటింగ్ మొదలు పెట్టకుండానే బిజినెస్ క్లోజ్ చేయడం చూసి అందరూ షాకవుతున్నారట.

vamana sai

No bio available for this author.

  1. "Giribabu VS SR NTR : ఎన్టీఆర్‌కే ఎదురు తిరిగిన గిరిబాబు? 48 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?"

  2. "Cheyutha Pensions : రేవంత్ సర్కార్ భారీ గుడ్‌న్యూస్‌.. 4,63,857 మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న నగదు జమ..!"

  3. "Karthika Deepam 2 Today Episode November 16 2026 : పారిజాతం కిడ్నాప్.. జ్యోత్స్నను విడదీయడానికి మాలిని మాస్టర్ ప్లాన్.. సూరజ్‌కు బిగ్ షాక్!"

  4. "Gold Rate Today : బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. వరుసగా దిగొస్తున్న ధరలు.. 2026 నవంబర్ 16న తాజా రేట్లు ఇవే!"

  5. "Cyclone Akvan 2026 : ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తుఫాన్.. నవంబర్ 19, 20 తేదీల్లో అతి భారీ వర్షాలు..!"

  6. "Electricity Units : ఒక యూనిట్ కరెంట్ అంటే ఎంత? మీ ఇంట్లో ఏ పరికరం ఎన్ని యూనిట్ల కరెంట్ వాడుతుంది? ఈ లెక్క తెలిస్తే బిల్లు తగ్గించుకోవచ్చు!"

  7. "Koti Somavaram 2026 : నేడు కార్తీక మాసం కోటి సోమవారం.. శివుడికి ఇలా పూజ చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp