Senior heroines
Senior heroines : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ నడుస్తోంది. సీనియర్ హీరోయిన్స్‌కు గొప్ప క్యారెక్టర్స్ రాసి ..క్రేజీ ఆఫర్ ఇస్తూ సినిమాకు అడిషనల్ అట్రాక్షన్ ఉండేలా చూస్తున్నారు. ఒకప్పుడు కూడా ఇదే ట్రెండ్ ఉండేది. కానీ అంత పాపులర్ అయ్యేలా తెర మీద కనిపించే వారు కాదు. సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఫేడవుట్ అయిన సీనియర్ హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూ అమ్మ, అత్త, అక్క పాత్రలు పోషిస్తున్నారు. వాణీశ్రీ లాంటి వారికి అత్తగా మంచి క్రేజ్ ఉండేది. ఆ తర్వాత అంతటి క్రేజ్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువని చెప్పాలి.
అయితే మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ అత్తారింటికి దారేది సినిమా నుంచి ఈ ట్రెండ్ మొదలు పెట్టాడు. తను తెరకెక్కిస్తున్న సినిమాలలో వీరికి బలమైన పాత్రలు రాస్తున్నారు. అంతే బలంగా తెర మీద చూపిస్తున్నాడు. అత్తారింటికి దారేది సినిమాలో నదియాను నటింపచేసి మంచి క్రేజ్ వచ్చేలా చేశాడు. ఆ తర్వాత అ..ఆ లోనూ నదియాకి మంచి రోల్ ఇచ్చాడు. ఖుష్బూ ను అజ్ఞాతవాసిలో ఇలాంటి రోల్ లో చూపించి క్రేజ్ తీసుకు వచ్చాడు.
Senior heroines
ఇక హాట్ బ్యూటీగా ఒకప్పుడు తెలుగు హిందీ సినిమాలలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న టబును అల వైకుంఠపురములో నటింప చేశాడు. అరవింద సమేతలో దేవయానికి మంచి పాత్ర ఇచ్చాడు. వీరందరికీ ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇలా దర్శకులు సీనియర్ హిరోయిన్స్ తీసుకు రావడానికి ఒకే ఒక కారణం..ఒకప్పుడు వాళ్లంతా గ్లామర్ హీరోయిన్స్‌గా వెలిగి ఉండటమే. అది సినిమాకి బాగా కలిసొచ్చే అంశం అవుతుందన్నదే ప్లాన్. ఇది బాగానే వర్కౌట్ అవుతుంది కూడా. అందుకే మన దర్శకులు ఈ సీనియర్ హీరోయిన్స్ అంటే ఆసక్తి చూపిస్తున్నారు.
Holi Festival : హోలీ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని, మద్యం సేవించి వాహనాలు…
Nihaika : విడాకుల విషయంతో నిహారిక ఈ మధ్య ఎక్కువగా వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్‌లో తనకంటూ…
Jagadish Reddy : బీఆర్ఎస్ నేత , మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. అసెంబ్లీలో జగదీష్…
Anasuya : ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్స్ జిమ్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ…
Sreeleela : టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన నటి శ్రీలీల కెరీర్ ఇప్పుడు కీలక మలుపు తిరుగుతోంది. "పెళ్లి సందD"…
Holi Festival : హైదరాబాద్ Hyderabad City నగరవాసులకు పోలీసులు అలెర్ట్ ప్రకటించారు. హోలీ holi festival నేపథ్యంలో ఆంక్షలు…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి తాజా వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. వైసీపీకి గుడ్‌బై చెప్పి పూర్తిగా…
Credit Score : క్రెడిట్ స్కోర్ అనేది వ్యక్తి ఆర్థిక స్థిరతను ప్రతిబింబించే ముఖ్యమైన కారకం. చాలామంది సకాలంలో క్రెడిట్…
This website uses cookies.