Disha Patani : ఎగసెగసి పడుతున్న దిశా పటాని పరువాలు.. మైమరచిపోతున్న కుర్రకారు
Disha Patani : లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ దిశా పటాని. తొలి సినిమాలోనే తన లోని సరికొత్త యాంగిల్ బయటకు తీసి యువ హృదయాలను కొల్లగొట్టింది. దీంతో లోఫర్ బ్యూటీగా ఈ బాలీవుడ్ భామకు మంచి గుర్తింపు లభించింది. ఇక అప్పటినుంచి అదే ట్రాక్ కంటిన్యూ చేస్తోంది దిశా. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దిశా టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లోఫర్ మూవీతో […]
Disha Patani : లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ దిశా పటాని. తొలి సినిమాలోనే తన లోని సరికొత్త యాంగిల్ బయటకు తీసి యువ హృదయాలను కొల్లగొట్టింది. దీంతో లోఫర్ బ్యూటీగా ఈ బాలీవుడ్ భామకు మంచి గుర్తింపు లభించింది. ఇక అప్పటినుంచి అదే ట్రాక్ కంటిన్యూ చేస్తోంది దిశా. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దిశా టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లోఫర్ మూవీతో ఆమెను హీరోయిన్ చేశారు. తెలుగులో ఆమెకు ఆఫర్స్ రాకున్నా బాలీవుడ్ లో నిలదొక్కున్నారు. ఎంఎస్ ధోని, భాగీ 2, భరత్ చిత్రాలు ఆమెకు బ్రేక్ ఇచ్చాయి. అయితే సల్మాన్ ఖాన్ తో చేసిన రెండో చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన రాధే అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
Disha Patani : దిశా అందాల రచ్చ..
సినిమాలతో పెద్దగా సందడి చేయలేకపోతున్న ఈ అందాల ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతుంటుంది.ఎప్పటికపుడు దిశా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రెచ్చిపోవడం చూస్తూనే ఉన్నాం. ఎవెరెలా కామెంట్స్ చేసినా తనకు నచ్చినట్లు తాను ఉండటానికి ఇష్టపడుతుంటుంది. తాజాగా దిశా పటాని ఎగసిపడుతున్న ఎద ఎత్తులు చూపిస్తూ రెచ్చిపోయింది. దిశా క్యూట్ లుక్స్ చూసి నెటిజన్స్ మైమరచిపోతున్నారు. ప్రస్తుతం బ్యూటీఫుల్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయి. దిశా పటాని ఎప్పటికప్పుడు సరికొత్తల లుక్స్‌లో కనిపిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం దిశా చేతిలో మూడు హిందీ చిత్రాలు ఉన్నాయి. జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ హీరోలుగా విడుదలైన ఏక్ విలన్ రిటర్న్స్ మూవీలో దిశా హీరోయిన్ గా నటించారు. ఈ మూవీలో తారా సుతారియా మరో హీరోయిన్. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా తన ఉనికిని చాటుకుంటూ అందాల జాతర చేస్తోంది దిశా పటాని. అందాల ఆరబోతలో తనను మించిన హీరోయిన్ లేదన్నట్లుగా ఆమె వెళుతున్న తీరు హాట్ ఇష్యూ అవుతోంది. కాలంతో పాటు మారుతూ సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. దీంతో అమ్మడి ఆన్ లైన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరిగిపోతోంది.