Rashmi Gautam : నీ బండారం బయటపెడతానంటూ రష్మీకి అలా వార్నింగ్ ఇచ్చాడేంటి.. టెన్షన్‌లో యాంకరమ్మ
Rashmi Gautam : యాంకర్ రష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ షోతో ETV jabardasth show మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ స్టార్ యాంకర్‌గా Anchor Rashmi Gautam ఎదిగింది. ఇప్పుడు ఈ అమ్మడు ఓ వైపు షోలు చేస్తూనే సినిమాల్లోనూ నటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రష్మీ గత కొంత కాలంగా సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వస్తున్నా కూడా దానిపై క్లారిటీ రావడం లేదు. అయితే తాజాగా రష్మీని కమెడీయన్ నీ బండారం బయటపెడతానంటూ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వివరాలలోకి వెళితే రష్మీ హోస్ట్‌గా ఎక్స్‌ట్రా జబర్ధస్త్ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఇంద్రజ. కృష్ణ భగవాన్ జడ్జిలుగా వ్యవహారిస్తున్నారు.
ఎప్పటిలాగే ఈవారం కూడా తమ కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు జబర్థస్త్ టీమ్స్. వర్ష- ఇమ్మాన్యుయేల్ వెరైటీ కాన్సెప్ట్‌తో సందడి చేశారు. స్కిట్ లో న అనుమానపు మొగుడు పాత్ర ఇమ్మాన్యుయేల్ చేయగా, ఆయన భార్యగా వర్ష చేసింది. అయితే వర్షతో ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ… రాత్రి నిద్ర లేచి చూస్తే నువ్వు పక్కలో లేవేంటే… అని వర్షను ఉద్దేశించి అనగా, అప్పుడు నేను వాష్ రూమ్ కి వెళ్ళానండి అని వర్ష అంటుంది.అప్పుడు ఇమ్మూ.. నీ మీద అనుమానంతో నీ చేతికి ట్రాకర్ పెట్టానే.. ఇంట్లో ఉన్న వాష్ రూమ్ కి ఐదు అడుగులు. పోవడానికి ఐదు అడుగులు, రాను ఐదు అడుగులు.. మిగతా ఐదు అడుగులు ఎక్కడికి పోయావే అని నిలదీయడంతో వర్ష మైండ్ బ్లాక్ అవుతుంది.
Rashmi Gautam
ఇక అప్పుడు రష్మీ కలిగించుకొని కట్టుకున్న భార్యతో ఇలాగేనా మాట్లాడేది అని అంటుంది. రష్మీ మాటలకు సమాధానంగా… ఎక్కువ మాట్లాడితే నీ అడుగులు కూడా లెక్క పెట్టేస్తా ..నాతో పెట్టుకుంటే నీ బండారం కూడా బయటపెట్టేస్తా… అని ఇమ్మానియేల్ emanuel వార్నింగ్ ఇవ్వడంతో రష్మీ కూడా షాక్ అయి సైలెంట్ అవుతుంది. ఇక ఈ రోజు ప్రసారం కానున్న స్కిట్‌లో వెంటనే మార్చేయడానికి అది బాయ్ ఫ్రెండ్ కాదు బల్బ్అంటూ బుల్లెట్ భాస్కర్ Bullet Bhaskar చేసిన స్కిట్ కూడా తెగ నవ్విస్తుంది. అలానే రోహిణి కూడా తన మార్క్ కామెడీతో అలరించనుంది. ఆటో రామ్ ప్రసాద్ స్కిట్ కూడా కడుపుబ్బ నవ్విస్తుంది.
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.