Teacher : గురువు దైవంతో సమానాం. పిల్లలకు మంచి చెడులు చెప్పాల్సిన బాధ్యత గురువుపైనే ఉంటుంది. ఇటీవల కొందరు టీచర్లు గురువు ముసుగులో తప్పుడు పనులు చేస్తున్నారు. వారికి శిక్ష విధించిన కూడా బుద్దిలో మార్పు రావడం లేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీచర్ గురించి తెలిస్తే నోరెళ్లపెట్టడం ఖాయం. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలోని బాలాజీ ఉర్దూ పాఠశాలలో ముజాఫద్ నసీఫా అనే ఉపాధ్యాయురాలు రెండేళ్ల క్రితం జాయిన్ అయింది. ఆమె మ్యాథ్స్ టీచర్‌గా స్కూల్‌లో జాయిన్ అయిన ఆమె విద్యార్థులకు గణితం బోధించడం కాకుడా శృంగార పాఠాలు నేర్పిస్తుంది. ఇది తెలుసుకున్న కొందరు విద్యార్థలు, పేరేంట్స్ మండిపడ్డారు.
లెక్కల పాఠాల మాఠున ఈ మ్యాథ్స్ టీచర్ తల్లిదండ్రులు బెడ్ రూంలో ఏం చేస్తారో చెప్పేదట.. ఎనిమిది నుండి పదో తరగతి విద్యార్థినులను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి వారి ఫోటోలు తీసి.. సైజులు, కొలతల గురించి వివరించేదట. అంతేనా ఆ ఫోటోలని వేరే వాళ్లకి కూడా షేర్ చేసేదనే టాక్ ఉంది. ఇక కో ఎడ్యుకేషన్ స్కూల్ కావడంతో అమ్మాయిలని, అబ్బాయిలని పక్కపక్కన కూర్చొబెట్టి ఫొటోలు తీసేదట. ఇక ప్రతి శుక్రవారం సివిల్ డ్రెస్ కావడంతో విధ్యార్థినులకి టాప్స్, లెగ్గిన్స్ వేసుకురండని చెప్పి విచిత్రంగా ప్రవర్తించేదట. మేకప్ వేసుకోండి, గోరింటాకు పెట్టుకోండని సలహాలు కూడా ఇచ్చేదట.
పాఠాలు చెప్పమంటే కొట్టేదట. గట్టిగా మాట్లాడితే కుద్ర పూజలు చేస్తానంటూ బెదిరించేదట.ఆమె అరాచకాలు ఎక్కువ కావడంతో ఉపాధ్యాయులు, టీచర్లు ఆమెపై ఫిర్యాదు చేయడంతో ఆమెను తొలగించారు. ఇక ఆమెని విధుల్లో నుండి తొలగించి రెండు సంవత్సరాలు కాగా, ఆమె ఇప్పుడు తిరిగి విధుల్లో చేరబోతుందట. ఈ విషయం తెలసుకున్న విధ్యార్థులు, వారి పేరెంట్స్ ఆమె తిరిగి ఈ స్కూల్‌లో చేరితే తాము ఆత్మహత్య చేసుకుంటామని చెబుతున్నారు. మా పిల్లల భవిష్యత్తు పాడు చేసేందుకే మళ్లీ ఆమెని తీసుకొస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. కొందరు పిల్లల పేరెంట్స్ అయితే వారి పిల్లలని స్కూల్ కూడా మాన్పించారు.ఇక తోటి ఉపాధ్యాయులు అయితే ఆమె రీ జాయినింగ్ పై పెదవి విరుస్తున్నారు.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
This website uses cookies.