Hero : “హీరోయిన్ నా నోట్లో నోరు పెట్టాల్సిందే” అరవై యేళ్ళ హీరో దారుణమైన కండీషన్లు.. చచ్చినట్టు ఒప్పుకుంది మరి..!
Hero : కమల్ హాసన్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే కదా. ఆయన ఇప్పటి నటుడు కాదు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చే దాదాపు 50 ఏళ్లు అయింది. ఆయన్ను విశ్వనటుడు అంటాం. లోకనాయకుడు అంటాం. ఆయనకున్న క్రేజ్ మామూల్ది కాదు. విశ్వనటుడిగా కమల్ హాసన్ చేసిన పాత్రలు మరే నటుడు చేయలేదు. ఒక హీరోగా, విలన్ గా, నిర్మాతగా, బిగ్ బాస్ హోస్ట్ గా కూడా ఆయన ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కమల్ హాసన్ సినీ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి.
విశ్వరూపం, దశావతారం, విక్రమ్ లాంటి సినిమాలు లిస్టులో ఉన్నాయి. కమల్ హాసన్ కెరీర్ లో క్లాసిక్ సినిమాలు కూడా చాలా ఉన్నాయి. గత పదేళ్ల నుంచి తనకు ఎలాంటి హిట్ లేకున్నా.. కమల్ హాసన్ కంటిన్యూగా జయాపజయాలతో సంబంధం లేకుండా తన స్టామినా ఏంటో విక్రమ్ సినిమాతో నిరూపించారు. ఆ సినిమా కొన్ని వందల కోట్ల వసూళ్లను సాధించింది. కెరీర్ పరంగా కమల్ హాసన్ విషయంలో వేలెత్తి చూపించే చాన్సే లేదు. ఆయన్ను చూసి చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలు అయ్యారు. చాలామంది హీరోలకు అభిమాన హీరో ఆయన.
Hero : కమల్ హాసన్ నిజంగానే స్త్రీలోలుడా?
కానీ.. కమల్ హాసన్ స్త్రీలోలుడు అనే విమర్శలు మాత్రం చాలా రోజుల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. అదే ఆయన కెరీర్ లోనూ పెద్ద మైనస్ అయింది. ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంత బాగా ఏం లేదు. చివరకు తన సినిమాల్లో హీరోయిన్లతో లిప్ లాక్ కూడా కంపల్సరీ పెట్టాలని డిమాండ్ చేస్తారట. కమల్ సినిమా అంటే చాలు.. ఖచ్చితంగా ముద్దు సీన్లు ఉంటాయని హీరోయిన్లకు కూడా ముందే తెలిసిపోతుందట. ఆయన సినిమాల్లో నటించిన ఏ హీరోయిన్ అయినా తన లిప్ తో లాక్ చేయాల్సిందే. రేవతి కానీ.. గౌతమి కానీ.. పూజా కుమార్ కానీ.. అప్పటి తరం, ఇప్పటి తరం హీరోయిన్లు అందరూ ఆయనతో లిప్ లాక్ చేసిన వాళ్లే.