Sushant Singh Rajput : హీరో సుశాంత్ సింగ్ రాజపుట్ ది సూసైడ్ కాదు.. మర్డర్ .. బయటపడిన షాకింగ్ విషయం..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sushant Singh Rajput : హీరో సుశాంత్ సింగ్ రాజపుట్ ది సూసైడ్ కాదు.. మర్డర్ .. బయటపడిన షాకింగ్ విషయం..!!

Sushant Singh Rajput : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుట్ అందరికీ సుపరిచితుడే. సరిగ్గా లాక్ డౌన్ సమయంలో 2020లో తన అపార్ట్మెంట్ లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఈ ఘటన అప్పట్లో అందరికీ ఒక్కసారిగా షాక్ గురి చేసింది. దేశ ప్రధాని మోడీ సైతం సుశాంత్ సింగ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే అతడు ఎందుకు మరణించాడు అనేది ఇప్పటికి కూడా ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయింది. ఈ కేసుకు సంబంధించి […]

 Authored By sekhar | The Telugu News | Updated on :26 December 2022,6:00 pm

Sushant Singh Rajput : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుట్ అందరికీ సుపరిచితుడే. సరిగ్గా లాక్ డౌన్ సమయంలో 2020లో తన అపార్ట్మెంట్ లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఈ ఘటన అప్పట్లో అందరికీ ఒక్కసారిగా షాక్ గురి చేసింది. దేశ ప్రధాని మోడీ సైతం సుశాంత్ సింగ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే అతడు ఎందుకు మరణించాడు అనేది ఇప్పటికి కూడా ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చాలా మలుపులు తిరుగుతూ ఉంది. ఈ కేసులో డ్రగ్స్ ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సుశాంత్ సింగ్ కేసుకు సంబంధించి సరికొత్త వార్త బయటపడింది.

మేటర్ లోకి వెళ్తే సుశాంతి సింగ్ మరణం పై ఆసుపత్రి సిబ్బంది అది కూడా పోస్టుమార్టం చేసిన టీం లో ఉన్న వ్యక్తి కీలక వ్యాఖ్యలు చేశారు. పోస్టుమార్టం చేసిన కూపర్ హాస్పిటల్ కి చెందిన రూప కుమార్ షా మాట్లాడుతూ సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య చేశారని ఆరోపించారు. సుశాంత్ మృతదేహం దొరికినప్పుడు అతని శరీరంపై గాయాలు ఉన్నాయని… అతని శరీరం కొట్టబడి ఉందని రూప్ కుమార్ తెలిపారు. సుశాంత్ చనిపోయిన రోజు ఆసుపత్రికి ఐదు డెడ్ బాడీలు రావటం జరిగాయి. అందులో ఒకటి విఐపి ది అని చెప్పారు. అమృతదేహాన్ని చూస్తే చూసే అంత డెడ్ బాడీ. ఈ క్రమంలో పోస్టుమార్టం చేయడానికి తీసుకెళ్తున్న సమయంలో అతని ఒంటిపై పలుచోట్ల గాయాలు ఉన్నాయని చెప్పవచ్చారు.

Hero Sushant Singh Rajput is not the suicide

Hero Sushant Singh Rajput is not the suicide

సుశాంత్ మెడపై కూడా గాయాలు ఉన్నాయని..అన్నారు. అయితే పోస్టుమార్టం రికార్డు చేయాలి. కానీ హాస్పిటల్ సిబ్బంది అవసరం లేదని కేవలం ఫోటోలు తీస్తే చాలని అన్నారు. మేం పై అధికారులు చెప్పినట్లే చేశాం. అయితే సుశాంత్ మృతదేహం చూసినప్పుడు కచ్చితంగా ఇది ఆత్మహత్య కాదు. హత్య అని తనకు అనుమానం వచ్చిందని రూప కుమార్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తే… వీడియో అవసరం లేదు చెప్పినట్లు పని చేయమని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులకు డెడ్ బాడీ అప్పగించాలని.. రాత్రి సమయంలో సుశాంత్ పోస్టుమార్టం చేయడం జరిగింది. దీంతో రూప కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

 

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది