Heroine : ఛాన్సుల కోసం ముస‌లి హీరోతో లిప్ లాక్ కు ఓకే చెప్పిన హీరోయిన్‌..!

 Authored By aruna | The Telugu News | Updated on :16 August 2022,2:20 pm

Heroine : తెలుగు చిత్రసీమలో హీరోయిన్స్ కంటే హీరోల వయసు చాలా పెద్దదిగా ఉంటుంది. దాదాపు 90 శాతం మంది హీరోలు వయసు చిన్నదైన హీరోయిన్స్ తో సరసాలు చేయాలని చూస్తుంటారు. ఆర్తిఅగర్వాల్ చిన్న వయసు అయినా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సరదాగా నటించడమే ఇందుకు మంచి ఉదాహరణ.

Heroine : లేటు వయసులో లిప్ లాక్ సీన్ కు ఒప్పుకున్నా హీరోయిన్ ఎవరు

మజిలీ సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించిన దివ్యాన్షా ఆఫర్ల కోసం ఎలాంటి పాత్రలకైనా సరే అంటుందట. మజిలీ సినిమాలో సగభాగం నాగచైతన్యతో కలిసి రొమాన్స్ చేసిన దివ్యన్షా తన పర్ఫామెన్స్ బాగా చూపించుకుంది. ఆ సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మకు మళ్లీ అవకాశాలు దొరకలేదు. సినిమా అవకాశాల కోసం కొన్ని ఫొటో షూట్స్ కూడా చేసింది అమే. కానీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఈ అమ్మడుకు హీరోయిన్ గా అవకాశం దక్కింది. అంత సీనియర్ నటుడితో సినిమా అంటే స్టార్ హీరోయిన్స్ కూడా ఆలోచిస్తారు. లిప్ లాక్ అంటే ఖచ్చితంగా ఒప్పుకోరు. అయితే దివ్యాన్షా మాత్రం లిప్ లాక్ సీన్ కు ఒప్పుకుంది.

Heroine who said OK to lip lock with old hero for chances..!

Heroine who said OK to lip lock with old hero for chances..!

సినిమాలో ఒక పాటలో లిప్ లాక్ సీన్ ఉంటుంది. ఆ పాటలో లిప్ లాక్ సీన్ కు ఒప్పుకుంటే మరిన్ని సినిమాల్లో అవకాశాలు వస్తాయని ఆమె లిప్ లాక్ సీన్ కు ఒప్పుకుంది. సినిమా లో వచ్చిన ఆ సీన్ అందరికీ ఎబ్బెట్టుగా అనిపించినా కమర్షియల్ సినిమా కావడంతో తప్పదని ప్రేక్షకులు అనుకున్నారు. ఇక దివ్యాన్షా మాత్రం లిప్ లాక్ సీన్ ఇస్తే సినిమా అవకాశాలు వస్తాయని భావించింది. తీరా చూస్తే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. ముఖ్యంగా రవితేజ రామారావు గా డ్యూటీ సక్రమంగా చేయలేకపోయాడు అని ప్రేక్షకులు పెదవి విరిచారు. ఫలితంగా సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో దివ్యాన్షా కు భవిష్యత్తులో అవకాశాలు వస్తాయన్న ఆశలు కూడా సన్నగిల్లి పోయాయి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి