Himaja : క‌మిట్‌మెంట్ ఇచ్చిన కూడా తెలుగు వాళ్ల‌కి అవ‌కాశాలు ఇవ్వ‌రు అంటూ బిగ్ బాస్ భామ షాకింగ్ కామెంట్స్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Himaja : క‌మిట్‌మెంట్ ఇచ్చిన కూడా తెలుగు వాళ్ల‌కి అవ‌కాశాలు ఇవ్వ‌రు అంటూ బిగ్ బాస్ భామ షాకింగ్ కామెంట్స్

Himaja : ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంద‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. ఒక‌ప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడ‌డానికి న‌టీమ‌ణులు కాస్త వెనుక‌డుగు వేసేవారు. కాని ఇప్పుడు ప‌రిస్థితి మారింది. ఓపెన్‌గా తాము ఎదుర్కొన్న విచిత్ర ప‌రిస్థితులు, ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నాయి అనే దానిపై మాట్లాడుతున్నారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ హిమ‌జ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. తెలుగు అమ్మాయి అయిన హిమ‌జ సీరియ‌ల్ న‌టిగా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 April 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Himaja : క‌మిట్‌మెంట్ ఇచ్చిన కూడా తెలుగు వాళ్ల‌కి అవ‌కాశాలు ఇవ్వ‌రు అంటూ బిగ్ బాస్ భామ షాకింగ్ కామెంట్స్

Himaja : ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంద‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. ఒక‌ప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడ‌డానికి న‌టీమ‌ణులు కాస్త వెనుక‌డుగు వేసేవారు. కాని ఇప్పుడు ప‌రిస్థితి మారింది. ఓపెన్‌గా తాము ఎదుర్కొన్న విచిత్ర ప‌రిస్థితులు, ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నాయి అనే దానిపై మాట్లాడుతున్నారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ హిమ‌జ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. తెలుగు అమ్మాయి అయిన హిమ‌జ సీరియ‌ల్ న‌టిగా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం వంటి సీరియల్స్ లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. పలు షోల‌కి యాంక‌రింగ్ కూడా చేసింది. ఇక 2016లో విడుదలైన శివమ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన హిమ‌జ తెలుగులో.. నేను శైలజ, జనతా గ్యారేజ్, ధ్రువ, మహానుభావుడు, శతమానం భవతి వంటి హిట్ చిత్రాల్లో స‌పోర్టింగ్ రోల్స్ పోషించింది.

Himaja క‌మిట్‌మెంట్ ఇచ్చిన కూడా తెలుగు వాళ్ల‌కి అవ‌కాశాలు ఇవ్వ‌రు అంటూ బిగ్ బాస్ భామ షాకింగ్ కామెంట్స్

Himaja : క‌మిట్‌మెంట్ ఇచ్చిన కూడా తెలుగు వాళ్ల‌కి అవ‌కాశాలు ఇవ్వ‌రు అంటూ బిగ్ బాస్ భామ షాకింగ్ కామెంట్స్

Himaja : అలా అనేసింది ఏంటి?

హీరోయిన్ మెటీరియ‌ల్ అయిన హిమ‌జ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ద‌గ్గ‌రే ఆగింది. అయితే తెలుగు అమ్మాయిల‌కి టాలీవుడ్‌లో అంతగా ఆఫ‌ర్స్ రాక‌పోవ‌డం వెన‌క షాకింగ్ కామెంట్స్ చేసింది హిమజ‌. తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ గా ఉంటారనే వాదన ఉంది. అందుకే వాళ్లకు ఆఫర్స్ రావడం లేదంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటని హిమ‌జ‌ని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా, దానికి ఆమె దిమ్మ‌తిరిగిపోయే స‌మాధానం చెప్పింది. తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ కాదని ఇప్పటికే నిరూపిత‌మైంది. విషయం ఏమిటంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ ఆఫర్స్ రావడం లేదు. అవకాశాలు వచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చినవాళ్లు కాదు అని చెప్పుకొచ్చింది.

Himaja క‌మిట్‌మెంట్ ఇచ్చిన కూడా తెలుగు వాళ్ల‌కి అవ‌కాశాలు ఇవ్వ‌రు అంటూ బిగ్ బాస్ భామ షాకింగ్ కామెంట్స్

Himaja : క‌మిట్‌మెంట్ ఇచ్చిన కూడా తెలుగు వాళ్ల‌కి అవ‌కాశాలు ఇవ్వ‌రు అంటూ బిగ్ బాస్ భామ షాకింగ్ కామెంట్స్

అయితే కొంద‌రికి ఆఫ‌ర్స్ వ‌స్తున్నా కూడా అత్యాశ వ‌ల‌న అవి చేజారిపోతున్నాయి.అయితే మ‌న తెలుగు అమ్మాయిల‌కి అవ‌కాశం ఇవ్వ‌కుండా క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భామ‌ల‌కి అవ‌కాశాలు ఇవ్వ‌డానికి కార‌ణం ఉంది. కొన్ని పాత్ర‌ల‌కి కొంద‌రే సెట్ అవుతార‌ని వారిని తీసుకుంటున్నార‌ని హిమ‌జ పేర్కొంది. ఇక హిమ‌జ బిగ్ బాస్ షోతో కూడా బాగా పాపుల‌ర్ అయింది. సీజ‌న్‌3లో హౌజ్‌లో అడుగుపెట్టిన హిమ‌జ 9 వారాల పాటు సంద‌డి చేసింది. ఆ సీజ‌న్‌లో రాహుల్ సిప్లిగంజ్ విజేత కాగా, శ్రీముఖి రన్న‌రప్‌గా నిలిచింది. అయితే బిగ్ బాస్ షో త‌ర్వాత హిమ‌జ ల‌గ్జ‌రీ లైఫ్ మెయింటైన్ చేస్తుంది. దానిపై ప‌లు విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది