Bigg Boss Himaja : కల్లు సూపర్.. అంటున్న బిగ్ బాస్ బ్యూటీ హిమజ
Bigg Boss Himaja : బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్‌గా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన హిమజ.. సినిమాల్లోనూ రాణిస్తుంది. శివం, నేను శైలజ, జనతా గ్యారేజ్, చిత్రలహరి, వినయవిధేయరామ, వరుడు కావాలెను ఇలా చాలా చిత్రల్లో నటించింది. టీవీ షోలతో బిజీ ఆర్టిస్ట్‌గా మారింది హిమజ. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక హిమజకు మంచి అవకాశాలు వచ్చాయి. సినిమా అవకాశాలతో పాటుగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అంటూ హిమజ ఫుల్లు బిజీగా ఉండేది. ఇక హిమజ అంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అనే స్థాయికి వచ్చేసింది.
కాగా హిమజ ఇన్ స్టాలో అన్‌ఫాలో చేయడంతో ఈమె కూడా ఈ బ్రేకప్ లిస్ట్‌లో చేరిందంటూ పుకార్లు వచ్చాయి. నిజానికి హిమజకి పెళ్లైందనే విషయం చాలామందికి తెలియదు. బిగ్ బాస్‌లో కానీ.. ఆమె చేసే యూట్యూబ్ వీడియోలలో కానీ.. ఎప్పుడూ తన పర్సనల్గు విషయాలు కానీ తన పర్సనల్ విషయాలను కానీ షేర్ చేయదు. తన పేరెంట్స్‌తోనే కలిసి ఉంటుంది హిమజ.మొన్ననే ఖరీదైన కారుని కొన్న హిమజ.. ఇప్పుడు సకల సౌకర్యాలతో నాలుగు అంతస్తుల డుప్లెక్స్ హౌస్‌ని నిర్మించుకుంటుంది.

Bigg Boss Himaja viral video
Bigg Boss Himaja : షేర్ చేయదు..
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ఇంటి వీడియోను ఇటీవల విడుదల చేసింది హిమజ. ఆ వీడియోలో కూడా తన పేరెంట్స్ కోసం కట్టిస్తున్న స్పెషల్ రూంల గురించి చెప్పింది కానీ.. తన భర్త గురించి ఎక్కడా చెప్పలేదు.కాగా రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ లో కల్లు తాగుతూ ఓ ట్రెండింగ్ సాంగ్ ని జోడించి ఓ వీడియో పోస్ట్ చేసింది. కల్లు సూపర్ అంటూ తాగుతూ కనిపించింది. దీంతో సూపర్ అంటూ హిమజ ఫ్యాన్స్ లైకులు కొడుతూ సంబరపడిపోతున్నారు.
View this post on Instagram