Intinti Gruhalakshmi 30 July 2022 Episode : సామ్రాట్ కి నందు గురించి నిజం చెప్పేసిన తులసి..! లాస్య పరిస్థితి ఏంటి.!?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: July 30, 2022, 9:33 am

Intinti Gruhalakshmi 30 July 2022 Episode : మామ్ చూశావుగా ఈ అందమైన గ్రూప్ ఫోటో.. తులసమ్మ గారింట్లో సంబరాలు స్టార్ట్ అయ్యాయి అరేయ్ ప్రేమ్ అన్నయ్య ఊరంతా వినిపించేలాగా ఓ విజిల్ వేద్దాం అనగానే అందరూ లెగ్స్ విజిల్ చేస్తారు దీనిని ఓ అందమైన బ్రేక్ ఫాస్ట్ తో మొదలెడదామా అని పరంధామయ్య అంటాడు.. బిందాస్ చేద్దామని దివ్య హడావుడి చేస్తుంటుంది.. ఇంట్లో తులసి అందరికీ ఏమేమి ఐటమ్స్ కావాలో టిఫిన్ కి అని అడుగుతుంది తీరా వాళ్ళందరూ లిస్టు చెప్పిన తర్వాత.. అవేమీ చేయను అని ఇడ్లీ మాత్రమే చేస్తాను అని అనగానే.. ఇంట్లో అందరూ గొడవ గొడవ చేస్తుండగా కరెక్ట్ గా అదే సమయంలో లాస్య నందు అక్కడికి వస్తారు.. చీటింగ్ చీటింగ్ అనగానే ఈ చీటర్స్ ప్రత్యక్షమయ్యారేంటి అని పరంధామయ్య వాళ్ళని చూసి అంటాడు..

ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారని తెలిసిపోయినట్లుంది.. ఇక గొడవ పెట్టడానికి వచ్చుంటారు అని అనసూయమ్మ అంటుంది.. అలవాటే కదా అంటాడు.. బెదిరిస్తున్నారు ఏంటి అని నందు గట్టిగా అడుగుతాడు మేము సామ్రాట్ వాళ్ళ కంపెనీలో పెద్ద పొజిషన్స్ లో ఉన్నాము అది మర్చిపోవద్దు అని అంటాడు అంతే కదా అని తులసి ఉంటుంది నేనెవరో మీకు తెలుసా సామ్రాట్ గారితో కలిసి బిజినెస్ చేస్తున్నాను అది ఇంగ్లీషులో ఎలా చెప్పాలమ్మా అని దివ్య ను అడుగుతుంది తులసి బిజినెస్ పార్టనర్ మమ్మీ అని ఉంటుంది అర్థమైందిగా నేనేంటో ఇప్పుడు నాతో ఎలా మాట్లాడుకోవాలో ఎలా మసులుకోవాలో మీరే డిసైడ్ చేసుకోండి అని అంటుంది తులసి.. నష్టం నాకు కాదు మైసూర్ మహారాణి గారు మీకే అని రాసిన ఉద్దేశిస్తూ తులసి అంటుంది.. మీరే సామ్రాట్ గారికి సమాధానం చెప్పల్సి వస్తుంది.. తులసి గారు అని నందు అనగానే చివరి వరకు మీరు ఇదే టోన్ మైంటైన్ చేస్తే చాలా మంచిది అని తులసి వాళ్ళని ఇంట్లోకి రాణిస్తుంది..

Intinti Gruhalakshmi 30 July 2022 Full Episode

Intinti Gruhalakshmi 30 July 2022 Full Episode

జరిగిందంతా మర్చిపోండి అని రాసి అంటుంది.. మీరు చేసిందా మీరిద్దరూ కలిసి చేసిందా .. ఏది మర్చిపోవాలి అని తులసి అంటుంది.. మ్యూజిక్ స్కూల్ కి సంబంధించిన డిజైన్స్ పట్టుకొచ్చాం. మీరు చూసి ఓకే అంటే ఇక వర్క్ స్టార్ట్ చేద్దామని.. నందు తన డిజైన్స్ ను తులసికి వివరిస్తాడు.. ఇది మేడం ప్లాన్.. ఓకేనా అని అడుగుతాడు.. ప్లాన్ నాకు నచ్చలేదు అని అంటాడు.. మీకు నచ్చకపోతే చిన్న చిన్న కారణాలు చెప్పి బంధాలను సులువుగా పెళ్లి చేసుకుంటారు కానీ ఓ స్కూల్ బిల్డింగ్ ఫంక్షన్ నచ్చలేదని ప్లాన్ నచ్చలేదని స్వేచ్చగా చెప్పే హక్కు కూడా నాకు లేదా మీకు నాకు తేడా ఏంటి మీరు మగవారిని నేను ఆడదానినైనా అని తులసి నందుని నిలదీస్తుంది.. మనం మాట్లాడుకుంది ప్లాన్ గురించి మధ్యలో ఆ విశేషాల గురించి ఎందుకని తులసి అడుగుతుంది సారీ అని నందు అంటాడు మీకు ప్లాన్లో ఏం ప్రాబ్లం ఉందో చెప్పండి అని అడుగుతాడు..

మీరు మ్యూజిక్ స్కూల్ లో మిగతా బిజినెస్ కూడా పక్కన ఉండేలాగా ప్లాన్ చేశారు.. మాకు అది నచ్చడం లేదు.. మ్యూజిక్ స్కూల్ అంటే ప్రశాంతంగా ఉండాలి అని తులసి అంటుంది.. తులసి ప్రపోజల్ విన్న సామ్రాట్ తులసి గారు చెప్పిన దాని ప్రకారం ఒక తను బిజినెస్ కోసమే మన లాండ్ అంతా పెట్టవలసి వస్తుంది.. అప్పుడు మనకు కష్టం కదా సార్ అని నందు అంటాడు.. కొంతమంది భార్యలు నచ్చడం లేదని ఏవేవో చిన్న చిన్న కారణాలు చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్న రోజులు ఇవి.. కానీ నేను అలా ఉండలేను.. మీకు నా ప్లాన్ నచ్చకపోతే నేనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని తులసి సామ్రాట్ తో అంటుంది.. సామ్రాట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp