Intinti Gruhalakshmi Kasthuri : సీరియల్ నటి కస్తూరి హాట్ అందాల పోజులు.. చూస్తే మతిపోవాల్సిందే..
Intinti Gruhalakshmi Kasthuri : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ఆధ్యాత్మిక చిత్రం అన్నమయ్యలో నాగార్జున మరదలిగా చేసిన నటి కస్తూరి శంకర్ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కస్తూరి.. ప్రస్తుతం బుల్లితెరపై కూడా దూసుకుపోతోంది. అయితే అన్నమయ్య సినిమా తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు లేకపోవడం.. తమిళం ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు రావడంతో టాలీవుడ్ ని లైట్ తీసుకుంది. అయితే తమిళ్ లో సినిమాలు అన్నీ ప్లాప్ అవడంతో ఇటు తెలుగులో అటు తమిళ్ లో అవకాశాలు తగ్గిపోయాయి.
ఇక అప్పుడప్పుడు పలు మ్యాగజైన్ కంపెనీల ఫోటో షూట్లలో కస్తూరీ మెరుస్తోంది. తెలుగులో బుల్లితెరపై టాప్ రేటింగ్ సంపాదించుకుంటున్న ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ లో కస్తూరి తులసి పాత్రలో నటిస్తూ మంచి క్రేజ్ సంపాధించుకుంది. ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న కస్తూరి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇటీవల సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ మరింత పాపులారిటీ తెచ్చుకుంటోంది కస్తూరీ. ఇక క్యాస్టింగ్ కౌచ్ పై కూడా స్పందిస్తూ తనకు కూడా ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయని ఓ ఇటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Intinti Gruhalakshmi Kasthuri : మ్యాగజైన్ కోసం గా..
ఇక ఆ మధ్య ఓ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్స్ చేయగా విమర్శలు కూడా ఎదుర్కొంది. అలాగే పలు ఇంటర్వ్యూల్లో తను పడిన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. తన కూతురు లుకేమియా వ్యాధితో మూడు ఏళ్లు బాధపడిందని ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. అదే సమయంలో తనకు కొడుకు జన్మించడంతో బాబుని ఇంట్లోనే విడిచి పెట్టమరి కూతురితో హాస్పిటల్ లోనే ఉండిపోయానని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా కస్తూరి యాక్టివ్ గా ఉంటుంది. ఎద అందాలతో ఫోజులిస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎద అందాలతో చీరకట్టుల్లో ట్రెండీ వేర్ లో దర్శనమిస్తోంది.