Rakul Preeth Singh : రకుల్ స్టార్ హీరోకి కమిటీ అయిపోయిందా.!? అందుకే అంతకు తెగ్గించిందా.!? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rakul Preeth Singh : రకుల్ స్టార్ హీరోకి కమిటీ అయిపోయిందా.!? అందుకే అంతకు తెగ్గించిందా.!?

Rakul Preeth Singh : ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్. కాస్టింగ్ కౌచ్ అంటే ఏం లేదు.. కమిట్ మెంట్. సినిమా ఆఫర్ల కోసం హీరోయిన్ల నుంచి డైరెక్టర్లు కానీ.. నిర్మాతలు కానీ.. హీరోలు కానీ కమిట్ మెంట్ తీసుకుంటారు. అది ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు. చాలా ఇండస్ట్రీలలో ఉంది. కొందరు హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ కు దూరంగా ఉంటారు. మరికొందరు లైట్ తీసుకుంటారు. కమిట్ మెంట్ ఇస్తుంటారు. అయితే.. తాజాగా సోషల్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :14 December 2022,3:30 pm

Rakul Preeth Singh : ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్. కాస్టింగ్ కౌచ్ అంటే ఏం లేదు.. కమిట్ మెంట్. సినిమా ఆఫర్ల కోసం హీరోయిన్ల నుంచి డైరెక్టర్లు కానీ.. నిర్మాతలు కానీ.. హీరోలు కానీ కమిట్ మెంట్ తీసుకుంటారు. అది ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు. చాలా ఇండస్ట్రీలలో ఉంది. కొందరు హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ కు దూరంగా ఉంటారు. మరికొందరు లైట్ తీసుకుంటారు. కమిట్ మెంట్ ఇస్తుంటారు. అయితే.. తాజాగా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి విపరీతంగా ఓ వార్త వైరల్ అవుతోంది.

తనపై పలు ఆరోపణలు వస్తున్నాయి.తను టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ లోనూ ప్రస్తుతం దూసుకుపోతోంది ఈ సుందరి. స్టార్ హీరోయిన్ రేంజ్ ను బాలీవుడ్ లో అందుకుంది. అయితే.. బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సినిమాల్లో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఆ హీరోతో కమిట్ అవడం వల్లనే తనకు వరుసగా ఆ హీరో సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. తనకు అంత టాలెంట్ లేదని…

is rumours on Rakul Preeth Singh true or false

is rumours on Rakul Preeth Singh true or false

Rakul Preeth Singh : ఆ హీరోతో కమిట్ అయిందా?

ఆ స్టార్ హీరో వల్లనే తనకు బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి.. నిజంగానే ఆ హీరోతో రకుల్ కు ఎఫైర్ ఉంది అని చెప్పే ఆధారాలు మాత్రం ఎవ్వరూ చూపించలేకపోతున్నారు. తనకు టాలెంట్ ఉంది.. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉంది. అగ్ర హీరోలతో నటించింది. అందుకే బాలీవుడ్ లో కూడా తనకు చాలా అవకాశాలు వస్తున్నాయంటూ.. కొందరు కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా.. తనపై వస్తున్న ఈ ఆరోపణలపై రకుల్ నోరు విప్పితేనే వీటికి అడ్డుకట్ట పడుతుంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది