JABARDASTH SHANTHI SWAROOP IN Dhee Aqsa khan Birthday
అక్సా ఖాన్ పేరును బుల్లితెరపై బాగానే విని ఉంటారు. ఆమె నడుము తిప్పితే ఎవ్వరూ పడి పోవాల్సిందే. ఢీ షోలో అక్సా ఖాన్ నడుము అందాలను, ఆ తిప్పడాలను చూసి న్యాయ నిర్ణేతలు కూడా అవాక్కయ్యే వారు. అలా ఆమె తన నడుముతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. అందాల అక్సా ఖాన్ వయ్యారాలకు యూత్ ఫిదా అయిపోయారు. ఇక ఆమె డ్యాన్సర్‌గా ఎంతో మందిని ఆకట్టుకుంది. అంతే కాకుండా కామెడీ షోల్లోనూ కనిపించి మెప్పించారు.
JABARDASTH SHANTHI SWAROOP IN Dhee Aqsa khan Birthday
జబర్దస్త్ వంటి షోల్లో అప్పుడప్పుడు మధ్యలో కనిపించేది. హైపర్ ఆది స్కిట్లో వచ్చేది. అలా అక్సా ఖాన్ బుల్లితెరపై మంచి క్రేజ్‌ను తెచ్చుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ అక్సా ఖాన్ స్టార్డం బాగానే పెరిగిపోయింది. హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా అక్సా ఖాన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగినట్టున్నాయి. ఈ వేడుకలో జబర్దస్త్ శాంతి స్వరూప్ కనిపించాడు.
JABARDASTH SHANTHI SWAROOP IN Dhee Aqsa khan Birthday
జబర్దస్త్ షోలో ఆమె స్కిట్లు వేయడంతో ఈ ఇద్దరి మధ్య స్నేహం కుదిరినట్టుంది. అయితే అక్సా ఖాన్ బర్త్ డే వేడుకల్లో శాంతి స్వరూప్ తెగ హల్చల్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటింట్లో వైరల్ అవుతోంది. అక్సా ఖాన్ తన యూట్యూబ్ చానెల్‌లో బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఈ వీడియోను పెట్టేసింది. ఈమధ్య బుల్లితెర సెలెబ్రిటీలందరూ కూడా ఇలా యూట్యూబ్ చానెల్ మీద పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్సా ఖాన్ అల్లరి నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ షోలో కలర్‌ఫుల్ కమెడియన్ సత్యశ్రీ .. తనవల్లే జబర్దస్త్ లో వారందరికీ అవకాశాలు వచ్చాయి.
ఇది కూడా చదవండి ==> దుమ్ములేపుతోన్న కార్తీక దీపం హిమ.. వంటలక్క కూతురు రచ్చ!!
ఇది కూడా చదవండి ==> ఆ తిప్పడం ఏంటో ఊపడం ఏంటో.. యాంకర్ విష్ణుప్రియ వీడియో వైరల్
ఇది కూడా చదవండి ==> ఏసేయండి ఏసేయండి అంటే నన్నే ఏసేశారు!!.. డాక్టర్ బాబు పరిస్థితి ఘోరం
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
This website uses cookies.