Jabardasth Varsha : వంగి వంగి ప‌రువాలు చూపిస్తూ కుర్ర‌కారుకి పిచ్చెక్కిస్తున్న వ‌ర్ష‌

Authored By Sam C | The Telugu News | Published on: September 18, 2022, 6:30 pm

Jabardasth Varsha : జ‌బ‌ర్ధ‌స్త్‌లో త‌న న‌ట‌న‌తో పాటు అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న అందాల ముద్దుగుమ్మ వ‌ర్ష‌. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాపులారిటీ ద‌క్క‌డంతో జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్ష‌గా మారింది. సీరియల్ నటిగా అరాకొరా సంపాదనతో గుర్తింపు లేకుండా నెట్టుకొస్తున్న ఆమెకు జబర్దస్త్ ఊపిరి పోసింది. వర్ష ఎంట్రీ చాలామంది జబర్దస్త్ ప్రేక్షకులకు ఆనందం పంచింది. అప్ప‌టి వ‌రకు లేడి గెట‌ప్స్ చూసి విసిగిపోయిన ప్రేక్ష‌కులు వ‌ర్ష అందాల‌ను చూసి మంత్ర ముగ్ధుల‌య్యారు.

సన్నజాజి తీగలా నాజూకుగా ఉండే వర్ష మాయలో జనాలు పడిపోయారు. ఇమ్మాన్యుయేల్‌తో ఆమె చేసే ర‌చ్చ మ‌రో రేంజ్‌లో ఉంటుంది.. బుల్లితెర క్రేజీ కపుల్ గా సుధీర్, ర‌ష్మీ గౌతమ్ త‌ర్వాత వర్ష, ఇమ్మానియేల్ పేరు తెచ్చుకున్నారు. బుల్లితెరపై వర్ష హవా నడుస్తుంది. ప్రేక్షకాదరణ పొందిన జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో వర్ష సందడి చేస్తున్నారు. బుల్లితెర‌పై తెగ సంద‌డి చేస్తున్న వ‌ర్ష సోష‌ల్ మీడియాలో కూడా నానా హంగామా చేస్తుంది. సోష‌ల్ మీడియాలో వ‌ర్ష షేర్ చేసే ఫొటోలు కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటాయి.

Jabardasth Varsha beautiful looks

Jabardasth Varsha beautiful looks

Jabardasth Varsha : వ‌ర్ష అందాల జాత‌ర‌..

త‌న ఎద అందాల‌తో పాటు స‌న్నని న‌డుము అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మ‌తులు పోగొడుతుంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌.తాజాగా చీర‌క‌ట్టులో వ‌ర్ష అందాల ఆర‌బోత కుర్రాళ్ల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. స‌న్న‌ని నాజూకు అందాలు చూపిస్తూ కుర్రాళ్ల‌కు మ‌తులు పోగొట్టింది. వంగి వంగి ప‌రువాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తున్న వ‌ర్ష‌ని చూసి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఏమందంరా బాబు ఇది అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్ష క్యూట్ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కేక పెట్టించే ఈ ముద్ద‌గుమ్మ అంద‌చందాల‌కు ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్ష పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp