Kajal Aggarwal : బికినీలో కాజల్.. ఇది వేరే లెవెల్.. తడిసిన చందమామ అందాలు!!

 Authored By bkalyan | The Telugu News | Updated on :18 August 2021,7:40 pm

Kajal Aggarwal  అందాల చందమామ, ఆల్చిప్ప కళ్లతో కార్చిచ్చు పెట్టే భామ కాజల్ అగర్వాల్ Kajal Aggarwal  . పెళ్లి అయినా కూడా అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

kajal aggarwal latest pics goes viral

kajal aggarwal latest pics goes viral

భర్త గౌతమ్ కిచ్లూతోనూ రెచ్చిపోయి మరీ ఫోటో షూట్లు చేస్తుంటుంది. ఈ ఇద్దరి హనీమూన్ పిక్స్ నెట్టింట్లో ఎంతగా హాట్ టాపిక్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మాల్దీవుల్లో ఈ ఇద్దరి హనీమూన్ సంగతులు సోషల్ మీడియాకు వార్తలుగా మారిపోయాయి.

 

kajal aggarwal latest pics goes viral

kajal aggarwal latest pics goes viral

తడిసిన చందమామ అందాలు Kajal Aggarwal

అలా కాజల్ Kajal Aggarwal  గౌతమ్ కిచ్లూల పెళ్లి వార్తలు, హనీమూన్ విశేషాలు మీడియాలోనూ అధికంగా వచ్చాయి. అంతటి క్రేజీ భామగా కాజల్ పేరు తెచ్చుకున్నారు.

kajal aggarwal latest pics goes viral

kajal aggarwal latest pics goes viral

ఇక పెళ్లి అయినా కూడా కాజల్ మాత్రం ఎక్స్ పోజింగ్‌లో హద్దులు లేకుండా దూసుకుపోతోంది. సినిమాలు, వ్యాపారాలు అంటూ ఫుల్ బిజీగా తిరుగుతోంది కాజల్. ఇక భర్తను కూడా సెట్స్‌లోకి తీసుకొస్తుంది కాజల్.తాజాగా కాజల్ బికినీలో దర్శనమిచ్చింది.

 

kajal aggarwal latest pics goes viral

kajal aggarwal latest pics goes viral

తాను ఎంతో సంతోషంగా ఉన్నాను అని చెప్పేందుకు ఇలా సడెన్ షాక్ ఇచ్చినట్టుంది. స్విమ్మింగ్ పూల్‌లో కాజల్ సందడి చేస్తోంది. సంతోషం అనేది ఎక్కడో ఉండదు.. మన చేతుల్లోనే ఉంటుందని అని చెబుతూ కాజల్ షేర్ చేసిన ఈ బికినీ పిక్ తెగ వైరల్ అవుతోంది. తడిసిన కాజల్ అందాలు ఇప్పుడు అందరిలోనూ వేడి పుట్టిస్తోంది.

 

kajal aggarwal latest pics goes viral

kajal aggarwal latest pics goes viral

 

bkalyan

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి