Karthika Deepam : కార్తీక్‌, దీప ఎప్పుడు క‌లుసుకుంటారో క్లారిటీ ఇచ్చిన కార్తీక‌దీపం డైరెక్టర్..!

Karthika deepam : కార్తీకదీపం సీరియల్ Karthika deepam  ఈ మధ్య మరీ ఎక్కువగా హాట్ టాపిక్ అవుతోంది. గత ఏడాది డిసెంబర్‌లోనే ఈ ధారావాహికకు ముగింపు పలుకుతారనే వాదన వినిపించింది. మధ్యలో డాక్టర్ బాబు, కార్తీక్ పాత్రలకు నిరుపమ్ డబ్బింగ్ చెప్పడం మానేశాడు. ఏదో గొడవలు జరిగాయనే టాక్ వచ్చింది. ఇక దీప కథను ముగించేసి.. సీరియల్‌కు కూడా గుమ్మడి కాయ కొట్టేద్దామని అనుకున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ కార్తీక దీపం Karthika deepam ఇంకా నడుస్తూనే ఉంది.

Kapuganti Rajendra About Karthika deepam End

మొన్నీ మధ్యే వెయ్యి ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఇక 1100లకు చేరువలో ఉంది. అయితే తాజాగా శోభా శెట్టి కొన్ని విషయాలను బయట పెట్టేసింది. తాను చేస్తోన్న యూట్యూబ్ వీడియోల్లో భాగంగా వంటలక్క హోం టూర్ చేసింది. కార్తీకదీపంలో Karthika deepam సీరియల్‌లోని వంటలక్క ఇంటి విశేషాలను శోభా శెట్టి చూపించింది. ఇందులో భాగంగా షూటింగ్ జరుగుతుండగా అందరి దగ్గరకు వెళ్లి మాట్లాడింది.

అందుకే ఇంకా సాగదీస్తున్నా.. కార్తీకదీపంపై డైరెక్టర్ కామెంట్స్ Karthika deepam

Kapuganti Rajendra About Karthika deepam End

ఇందులో భాగంగా డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర  Kapuganti Rajendra మాట్లాడుతూ సీరియల్ ఎండ్ గురించి చెప్పుకొచ్చాడు. జనాలు సీరియల్‌ను ఎప్పుడు ముగిస్తామని చూడటం లేదు.. కార్తీక్ దీప ఎప్పుడు కలుస్తారు? మోనిత అసలు రంగు ఎప్పుడు బయటపడుతుంది? అని చూస్తున్నారు. ఒక వేళ కార్తీక్ దీప కలిసిపోతే..ఎవ్వరూ చూడరు. వాళ్లు కలిసిపోయారు.. రోజూ ఇంట్లో వండుకుని తింటున్నారు.. సినిమాలకు వెళ్తున్నారు అంటే ఎవ్వరూ చూడరు.. ప్రేక్షకుల కోసమే ఇంకా Karthika deepam సీరియల్‌ను నడుపుతున్నాను అని అన్నాడు.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఒక్కటైన దీప, కార్తీక్.. నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకో దీపా.. వేడుకున్న డాక్టర్ బాబు

ఇది కూడా చ‌ద‌వండి ==> జాన్వీ కపూర్‌ బ్లూ ఫ్రాక్‌ లో బ్యాక్‌ షో. ఇలా చూపిస్తే ఎవ్వ‌రైనా ఆగుతారా అమ్మడు..?

ఇది కూడా చ‌ద‌వండి ==> పెళ్లిపై షాకింగ్ కామెంట్స్‌.. విప్పేస్తా, లాగేస్తా.. రెచ్చిపోయిన యాంకర్ రష్మి.. వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> చిరంజీవి సినిమాకి డైలాగ్స్ రాయడమే నాకు శాపం : ఎల్ బి శ్రీరామ్

Recent Posts

Urea : ఆంధ్ర యూరియా తెలంగాణకు వస్తుందట..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు

Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…

4 hours ago

Allu Aravind : అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్..వెంటనే కూల్చేయాలని ఆదేశాలు

Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…

5 hours ago

Malla Reddy Key Comments on CBN : చంద్రబాబు పై మల్లన్న ప్రశంసలు..సైకిల్ ఎక్కేందుకేనా..?

Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…

6 hours ago

Kavitha : కేసీఆర్ బాటలో వెళ్తునంటున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…

7 hours ago

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…

8 hours ago

Apple Event | ఆపిల్‌ ఈవెంట్‌ 2025: ఐఫోన్‌ 17 సిరీస్‌ లాంచ్‌కు సిద్ధం.. నాలుగు కొత్త మోడల్స్‌, ఆధునిక ఫీచర్లతో ప్రదర్శన

Apple Event | ఐఫోన్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన…

9 hours ago

Group 1 | గ్రూప్-1 మెయిన్స్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు .. మెరిట్ లిస్ట్ రద్దు, రీవాల్యుయేషన్ లేదా తిరిగి పరీక్షలు

Group 1 | గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…

10 hours ago

Rains | బంగాళాఖాతంలో మ‌రో అల్పపీడనం ప్రభావం.. రానున్న రోజుల‌లో భారీ వ‌ర్షాలు

Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…

11 hours ago