Keerthy Suresh : కీర్తిని కావాలనే టార్గెట్ చేస్తున్నారా.. మహానటికి పెళ్లి తర్వాత ఫస్ట్ జలక్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Keerthy Suresh : కీర్తిని కావాలనే టార్గెట్ చేస్తున్నారా.. మహానటికి పెళ్లి తర్వాత ఫస్ట్ జలక్..!

 Authored By ramu | The Telugu News | Updated on :19 December 2024,9:00 pm

Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ పెళ్లి తర్వాత పాల్గొన్న ఫస్ట్ ఈవెంట్ తోనే ఒక రేంజ్ లో విమర్శల పాలైంది. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ పార్టిస్పేట్ చేసిన ఫస్ట్ సినిమా ఈవెంట్ అది. ఐతే అక్కడకు కీర్తి సురేష్ తాళితో రావడం మీడియా వార్తల్లో నిలిచింది. హీరోయిన్స్ ఎవరు పెళ్లి తర్వాత అలా పసుపుతాడుతో మీడియా ముందుకు రాలేదు. ఐతే పెళ్లై ఇంకా 10 రోజులు కూడా కాలేదు. అందుకే కీర్తి మెడలో తాళి అలానే ఉంచుకుంది. పసుపుతాడుతో సినిమా ఈవెంట్ కి రావడం పట్ల ఆమె పై విమర్శలు చేస్తున్నారు. ఐతే కీర్తి పసుపు తాడుతో ఈవెంట్ కి రావడం తప్పేమి లేదు కానె ఆమె వేసుకున్న డ్రస్ గురించి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బాలీవుడ్ లో సినిమా చేస్తున్న టైం లో ఒక రేంజ్ లో గ్లామర్ షో చేస్తున్న కీర్తి సురేష్ అక్కడికి వెళ్లగానే ఒక రేంజ్ లో స్కిన్ షో చేస్తుంది. ఐతే బేబీ జాన్ సినిమా లోనే కాదు అక్కడ ప్రమోషన్స్ లో కూడా కీర్తి సురేష్ గ్లామర్ షోతో మెప్పిస్తుంది…

Keerthy Suresh కీర్తిని కావాలనే టార్గెట్ చేస్తున్నారా మహానటికి పెళ్లి తర్వాత ఫస్ట్ జలక్

Keerthy Suresh : కీర్తిని కావాలనే టార్గెట్ చేస్తున్నారా.. మహానటికి పెళ్లి తర్వాత ఫస్ట్ జలక్..!

Keerthy Suresh కీర్తి తాళితో రావడం తప్పు లేదు కానీ..

లేటెస్ట్ గా బేబీ జాన్ ఈవెంట్ లో కూడా కీర్తి సురేష్ ప్రజన్స్ ఎట్రాక్ట్ చేసింది. ఐతే ఇక్కడ కీర్తి తాళితో రావడం తప్పు లేదు కానీ అది వేసుకుని దాన్ని కవర్ చేసేలా శారీతో వస్తే కాస్త పద్ధతిగా ఉండేది అలా కాకుండా డ్రస్ లో అది కూడా గ్లామర్ షో చేస్తూ కనిపించే సరికి నెటిజన్లకు మంచి ట్రోలర్ పాయింట్ గా మారింది.

బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెడుతున్న కీర్తి సురేష్ అక్కడ గ్లామర్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తుంది. అందుకే అమ్మడు ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది. ఐతే సినిమాలో సరే కానీ ఈవెంట్స్ లో కూడా కీర్తి సురేష్ ఇలా రెచ్చిపోవడం ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. మరీ పెళ్లై పది రోజులు కూడా కాకుండా ఇలా తెగించేసింది ఏంటి అని అందరు నోరు పారేసుకుంటున్నారు. Keerti Suresh Targeted by Netizen for Baby John Event  ,

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది