Khushbu : కమిట్‌మెంట్ అడిగిన స్టార్‌ హీరో.. రిటన్‌లో బంపర్ ఆఫర్ ఇచ్చిన ఖుష్బూ

Khushbu : టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సహా పలు సౌత్ భాషలలో గత కొంతకాలంగా వినిపిస్తున్న మాట కమిట్‌మెంట్, కాస్టింగ్ కౌచ్. ఇక్కడ అఫీషియల్‌గా వినిపించే ఈ కమిట్‌మెంట్ అనే పదానికి అసలు అర్థం వేరే ఉంది. ఒక హీరోయిన్ సినిమాలో అవకాశం పొందాలంటే దర్శకులకు, నిర్మాతలకు, హీరోలకి, వాళ్ళ సన్నిహితులకి కమిట్‌మెంట్ ఇవ్వాలి. అంటే వారితో ప్రైవేటుగా కలవాలని డిమాండ్ ఉంటుంది. ఈ విషయంలో గడిచిన మూడు నాలుగేళ్ళలో ఎంతో మంది ఫీమేల్ ఆర్టిస్టులు, సింగర్లు, హీరోయిన్లు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెడుతున్నారు. కొంతమంది అబ్బే అలాంటిదేమీ లేదంటుంటే, కొంతమంది మాత్రం అది ఇస్తేనే అవకాశం ఇస్తారని వాపోతున్నారు.

khushbu gave bumper offer

ఇటీవల ఓ స్టార్ హీరోయిన్ కూడా ఈ విషయంలో తనకి జరిగిన ఓ సంఘటనని బయట పెట్టారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో తమిళ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ఖుష్బూ. తమిళ సినిమాలలో మంచి పాపులారిటీ తెచ్చుకుని, అక్కడ అభిమానులతో గుడి కట్టించుకున్న ఈ సీనియర్ హీరోయిన్ కు డెబ్యూ మూవీ మాత్రం తెలుగులో చేసింది.1986లో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా నటించిన మొదటి సినిమా క‌లియుగ పాండ‌వులు. ఈ సినిమాతో ఖుష్బూ హీరోయిన్‌గా తెలుగు తెరకు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయింది.

Khushbu : ప్రస్తుతం ఈమె రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తేలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది.

khushbu gave bumper offer

ఆ తర్వాత చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున, రాజేంద్రప్రసాద్.. లాంటి స్టార్ హీరోలకి జంటగా నటించి క్రేజీ హీరోయిన్‌గా మారింది. అయితే తెలుగులో ఖుష్బూ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి, ఈమె ఇక్కడ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. కాగా తెలుగులో ఓ ప్రముఖ హీరోతో నటిస్తున్నపుడు ఆయన కమిట్‌మెంట్ అడిగాడని ఖుష్బూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అయితే, ఆ హీరో చెల్లెలిని తన తమ్ముడి గదిలోకి పంపిస్తే తాను కమిట్‌మెంట్ ఇస్తానని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చానని ఖుష్బూ తెలిపింది. అప్పటి నుంచి ఆ సీనియ‌ర్ హీరోకు తనకు మాట‌లు లేవని పేర్కొనింది. తెలుగులో ఖుష్బూ చాలా తక్కువ మంది హీరోలతోనే నటించింది. మరి వీరిలో ఖుష్బూని కమిట్‌మెంట్ అడిగిన హీరో ఎవరనేది వెల్లడించలేదు. ప్రస్తుతం ఈమె రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తేలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> విష్ణు ప్రియకి ఆ హీరో భర్తగా కావాలట.. ఆ హీరో ఎవరో తెలుసా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> పవన్ కళ్యాణ్‌తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ఉప్పెన బ్యూటీ..?

ఇది కూడా చ‌ద‌వండి ==> అన్నదమ్ములు రాజమౌళికి SS.. కీరవాణికి MM.. అని ఎందుకు ఉంటాయో మీకు తెలుసా…?

ఇది కూడా చ‌ద‌వండి ==> అయిపాయె.. యాంకర్ ప్రదీప్ కు ఐలవ్యూ చెప్పేసిన శ్రీముఖి? షాక్ లో అభిమానులు..!

Recent Posts

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

8 minutes ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

2 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

3 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

12 hours ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

13 hours ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

14 hours ago

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

15 hours ago

Anitha : జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు..? హోంమంత్రి అనితా క్లారిటీ

Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…

16 hours ago