Surya : సూర్యతో జన్మలో సినిమా చేయనన్న డైరెక్టర్.. ఎందుకలా అన్నాడు..?
ప్రధానాంశాలు:
Surya : సూర్యతో జన్మలో సినిమా చేయనన్న డైరెక్టర్.. ఎందుకలా అన్నాడు..?
Surya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే భార్య అంచనాలు మధ్య రిలీజ్ అయిన కంగువా సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. స్టార్ డైరెక్టర్ శివ డైరెక్షన్లో తెరకెక్కిన కంగువ సినిమా 350 కోట్ల బడ్జెట్ తో భారీగా నిర్మించబడింది. సినిమాకు ఎంత బజ్ తెద్దాం అన్నా సరే మేకర్స్ వల్ల అవ్వలేదు సినిమా ప్రమోషన్స్ కాస్త ఊపు తెచ్చేలా చేసిన ఫస్ట్ షో చూశాక ప్రేక్షకులు పెదవవిచారు. అయితే సూర్య సినిమా మీద కావాలనే కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని సూర్య ఫ్యాన్స్ అండ్ కొంతమంది ఫాలోవర్స్ అంటున్నారు.
సూర్య కూడా కంగువ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కంగువా పార్ట్ వన్ సూపర్ హిట్ అయితే పార్ట్ 2 కూడా తీయాలని కలలు కన్నాడు. అయితే ఇప్పుడు కంగువా పార్ట్ 2 మీద హోప్స్ లేనట్టే కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. ఇది లేవంటే తమిళ్లో జరిగిన ఒక ఈవెంట్లో ప్రముఖ దర్శకుడు సూర్యతో సినిమా చేయనని తెగేసి చెప్పాడు. ఇంతకీ ఎవరో దర్శకుడు అంటే.. డైరెక్టర్ గానే కాదు ఈమధ్య నటుడిగా కూడా తన సత్తా చాటుతున్న మిస్కిన్ సూర్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Surya సూర్య ఆఫర్ అయితే నేను రిజెక్ట్ చేస్తాను..
కంగువ రిజల్ట్ ఎఫెక్ట్ ఆయన మీద పడినట్టు ఉంది అందుకే జరిగిన ఈవెంట్లో సూర్య ఆఫర్ అయితే నేను రిజెక్ట్ చేస్తాను. సూర్య తో కెరీర్ లో ఎప్పుడు ఒక్క సినిమా కూడా చేయను ఆఫర్ వచ్చినా చేయనని చెప్పాడు. అయితే దీని వెనక బలమైన కారణాలు ఉన్నట్టే అనిపిస్తున్నాయి కేవలం రిజల్ట్ చూసినంత మాత్రాన ఆదర్శకుడు అలా స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సూర్యతో మిస్కిన్ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా.. అందుకే మిస్కిన్ సూర్యను డైరెక్ట్ చేయనని చెప్పారా ఇలాంటి ప్రశ్నలతో సోషల్ మీడియా సంచలనంగా మారింది.
కోలీవుడ్ విలక్షణ నటుడులో ఒకరైన హీరో సూర్య తన పందాలు తాను సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు. ఈమధ్య ఎక్కువగా సామాజిక అంశాల నేపథ్యంతో సినిమాలు చేస్తున్న సూర్య ఆఫ్ లాంగ్ టైం కంగువా అని ఒక మంచి కమర్షియల్ సినిమా చేశాడు. పిరియాడికల్ స్టోరీగా వెయ్యేళ్లనాటి కథ అంటూ కంగువ మీద భారీ అంచనాలు పెంచినా లాభం లేకుండా పోయింది. ఇప్పుడు డైరెక్టర్ మిస్కిన్ సూర్యతో సినిమా చేయాలని చెప్పటం కోలీవుడ్లో ఆ టాపిక్ అయింది. మరి దీనిపై సూర్య ఫ్యాన్స్ ఏమని స్పందిస్తారో చూడాలి . Kollywood Star Director Sensational Comments on Surya ,