Krishna Bhagawan Satires on Indraja Judgement in Latest Jabardasth Promo
Krishna Bhagawan : బుల్లితెరపై జబర్దస్త్ షోకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఒకప్పుడు జబర్దస్త్ జిమ్మిక్కులు అందరికీ తెలిసేవి కావు. కొన్ని సార్లు జడ్జ్‌లు లేకపోయినా కూడా షోలను నడిపించేవారట. గతంలో తీసిన షాట్స్, నవ్వుల వీడియోలను స్కిట్ల మధ్యలో పెట్టి మ్యానేజ్ చేసేవారట. ఈ విషయాలన్నీ ఆ తరువాత చాలా మంది చెప్పారు. ఓ సారి రాకేష్ మాస్టర్ కూడా దీనిపై మాట్లాడాడు. జబర్దస్త్ జడ్జ్‌లని అంటారు.. కానీ వాళ్లు కొందరి స్కిట్లు కూడా చూడరు.. చివరన వచ్చే వారి స్కిట్లు కూడా చూడకుండా వెళ్లిపోతారట. ఆ తరువాత ఎడిటింగ్‌లో కలిపేసుకుంటారట.
పెద్ద పేరున్న టీంలు స్కిట్లు చేస్తున్నా కూడా ఫోన్‌లో ఏదో ఒకటి నొక్కుకుంటూ ఉంటారట. రోజా అయితే ఎప్పుడూ ఫోన్‌లోనే బిజీగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. తాజాగా ఇదే సీన్ ఇప్పుడు రిపీట్ అయింది. జబర్దస్త్ షో నుంచి రోజా వెళ్లిపోయింది. మంత్రి పదవి రావడంతో ఈ షోకు మంగళం పాడింది. ఇక ఆమె స్థానంలో ఇంద్రజ వచ్చింది. జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ చేస్తుండటంతో.. శ్రీదేవీ డ్రామా కంపెనీని వదిలేసింది ఇంద్రజ. అలా చివరకు ఇంద్రజ జడ్జ్‌గా ఫిక్స్ అయింది.
Krishna Bhagawan Satires on Indraja Judgement in Latest Jabardasth Promo
అయితే రెండో జడ్జ్ కోసం బాగానే ట్రై చేసింది జబర్దస్త్ టీం. మొత్తానికి కృష్ణ భగవాన్‌ను జడ్జ్‌గా తీసుకొచ్చి పెట్టేసింది. కృష్ణ భగవాన్ కంటెస్టెంట్లు, టీం లీడర్ల మీదే కాదు.. ఇంద్రజ మీద కూడా సెటైర్లు వేసేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇంద్రజ పరువుతీసేశాడు. స్కిట్ అనంతరం ఇంద్రజ తన స్టైల్లో జడ్జ్మెంట్ ఇచ్చింది. మీరు స్కిట్లు ఎక్కడ చూశారు.. మొత్తం ఫోన్ చూస్తూనే ఉన్నారు కదా? అని పరువుతీసేశాడు కృష్ణ భగవాన్. దీంతో ఇంద్రజ తలపట్టేసుకుంది.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.