Krithi Shetty : క్యూట్ కృతిశెట్టి కోట్ల మందిని గుండెలని పిండేస్తుంది..!
Krithi Shetty : నిండా 18 ఏళ్ళు లేవు.. ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు. నిర్మాతలు భారీ రెమ్యూనరేషన్ ఇస్తామని సూట్ కేసులతో క్యూ కడుతున్నారు. యంగ్ హీరోలందరూ మాకు ఆ అమ్మాయో హీరోయిన్ గా కావాలని డిమాండ్ చేస్తున్నారు. దర్శకులు, రచయితలు ముందు అనుకున్న క్యారెక్టర్ మార్చేసుకుంటున్నారు.. ఇదంతా క్యూట్ కృతిశెట్టి గురించే. ఒకే ఒక్క సినిమా తో టాలీవుడ్ లో సెన్షేషనల్ టాపిక్ గా మారిపోయింది.

Krithi Shetty Cute Red dress Pics viral
Krithi Shetty : తెలుగులో మాత్రమే కాదు అపుడే కోలీవుడ్ కన్ను కూడా పడిందింది

Krithi Shetty Cute Red dress Pics viral
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ గా ఇచ్చింది కృతిశెట్టి. క్యూట్ లుక్స్ తో.. చిలిపి అల్లరితో ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకొని విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఇప్పుడు కృతి శెట్టి చేతిలో నాని సినిమాతో పాటు సుధీర్ బాబు సినిమాలున్నాయి. మరికొన్ని సినిమాలకి డేట్స్ ఇవ్వాల్సి ఉంది కృతిశెట్టి. ఇంతలోనే కోలీవుడ్ ఇండస్ట్రీ కన్ను పడింది. పలువురు మేకర్స్ తమ సినిమాలలో నటింప చేసేందుకు డేట్స్ కావాలని అడుగుతున్నారట. మొత్తానికి యంగ్ బ్యూటి కృతిశెట్టి ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Krithi Shetty Cute Red dress Pics viral